‘ఇందువదన’ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో.. నయా లుక్కులో వరుణ్ సందేశ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..

Varun Sandesh: డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యపీ డేస్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు వరుణ్ సందేశ్. ఆ సినిమా సూపర్ హిట్‏గా నిలిచిన

'ఇందువదన' సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో.. నయా లుక్కులో వరుణ్ సందేశ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..
Varun Sandesh
Follow us

|

Updated on: May 03, 2021 | 7:36 PM

Varun Sandesh: డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యపీ డేస్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు వరుణ్ సందేశ్. ఆ సినిమా సూపర్ హిట్‏గా నిలిచిన కానీ ఈ యంగ్ హీరోకు ఆశించినంతగా అవకాశాలు రాలేదు. దీంతో చిన్న చిన్న సినిమాలు చేస్తూ.. సరైన హిట్ కోసం ఎదురుచూసాడు. ఇక ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన వరుణ్ సందేశ్.. బిగ్‏బాస్ రియాల్టీ షోలో పాల్గోని మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఈ హీరో సరికొత్తగా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా తాను ప్రస్తుతం నటిస్తున్న ఇందువదన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్..

ఇక తాజాగా విడుదలైన ఇందువదన ఫస్ట్ లుక్ పోస్టర్ కళాత్మకంగా ఉండి ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఇందులో హీరోహీరోయిన్లు వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి కాస్తా బోల్డ్ గా కనిపించారు. అంతేకాకుండా ఈ పోస్టర్ లో వరుణ్ సందేశ్ సరికొత్త లుక్కులో కనిపించారు. విడుదలైన క్షణం నుంచే ఈ పోస్టర్‌కి మంచి స్పందన వస్తుంది.  శ్రీబాలాజీ పిక్చర్స్ బ్యానర్ పై నైనిష్య, సాత్విక్ సమర్పణలో MSR దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శివ కాకాని సంగీతాన్ని అందిస్తుండగా.. కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తున్నారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనుంది చిత్రయూనిట్.

ట్వీట్..

Also Read: Ileana: ప్రెగ్నెంట్.. అబార్షన్.. ఆత్మహత్యాయత్నం.. అసలు మ్యాటర్ చెప్పిన ఇలియానా..

నా ఆరోగ్యం బాగుంది.. ఇంకా క్వారంటైన్‏లోనే ఉన్నాను.. స్వల్ప లక్షణాలున్నాయి.. అల్లు అర్జున్ ట్వీట్..

Salaar Movie: ‘సలార్’ సినిమాలో మరో హీరోయిన్.. ప్రభాస్ సరసన కేజీఎఫ్ బ్యూటీ..

పెళ్లిపీటలెక్కనున్న మరో స్టార్ హీరోయిన్.. వ్యాపారవేత్తను వివాహం చేసుకోనున్న త్రిష ?

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి