పెళ్లిపీటలెక్కనున్న మరో స్టార్ హీరోయిన్.. వ్యాపారవేత్తను వివాహం చేసుకోనున్న త్రిష ?

Trisha Krishnan: ఏజ్ బారైన స్టార్ హీరోయిన్లు.. లేటుగానైనా లైఫ్ సెటిల్ మెంట్ కోసం ఆలోచిస్తున్నారు. సినిమాలు లేకపోవడమో.. లేక ఎక్కువగా అవకాశాలు రాకపోవడమో.

పెళ్లిపీటలెక్కనున్న మరో స్టార్ హీరోయిన్.. వ్యాపారవేత్తను వివాహం చేసుకోనున్న త్రిష ?
త్రిష కృష్ణన్.. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఈ బ్యూటీ .
Follow us
Rajitha Chanti

|

Updated on: May 03, 2021 | 2:14 PM

Trisha Krishnan: ఏజ్ బారైన స్టార్ హీరోయిన్లు.. లేటుగానైనా లైఫ్ సెటిల్ మెంట్ కోసం ఆలోచిస్తున్నారు. సినిమాలు లేకపోవడమో.. లేక ఎక్కువగా అవకాశాలు రాకపోవడమో.. కారణమేదైనా కావచ్చు.. సోల్ మేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మొన్న అనుష్కశెట్టి దుబాయ్ వ్యాపారితో కనెక్ట్ కాగా.. తాజాగా త్రిష కూడా ఓ బిజినెస్ మెన్‏తో ఏడడుగులు నడిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది. త్రిష కృష్ణన్… ఫేయిర్ అండ్ లవ్లీ యాడ్‏తో సినీ ఛాన్స్ కొట్టేసి.. కోలీవుడ్, టాలీవుడ్‏లో అగ్రహీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న మోడల్ కమ్ హీరోయిన్. దక్షిణాదిలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి.. తనకంటూ ప్రత్యేకమైన స్టార్ డమ్ సంపాదించుకుంది. మోడల్‏గా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన త్రిష.. ఆ తర్వాత టాప్ హీరోయిన్‏గా ఎదిగింది.

వెంకటేశ్, చిరంజీవి, మహేశ్ వంటి స్టార్ హీరోలతో నటించిన త్రిష.. ఆ మధ్య ఓ వ్యాపారవేత్తతో పెళ్లికి సిద్ధపడింది. వాళ్లిద్దరికి ఎంగేజ్‏మెంట్ కూడా అయ్యింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు కానీ.. వాళ్ళిద్దరి్ కథకు అక్కడితోనే ఫుల్ స్టాప్ పడింది. ఇక అప్పటి నుంచి పెళ్లి ప్రస్తావన అనేది లేకుండా ఈ ముద్దుగుమ్మ పూర్తిగా సినిమాల పైనే దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే తాజాగా త్రిష పెళ్లి కబురు మరోసారి ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‏గా మారింది. సినీ వర్గాల కథనం ప్రకారం.. త్రిష తన పెళ్లి విషయాన్ని గత కొంత కాలంగా సీరియస్‏గా థింక్ చేస్తుందట. ఈ క్రమంలోనే ఓ బిజినెస్‏మెన్‏తో ఆమె పెళ్లికి సిద్ధమైందట ఈ అమ్మడు. వీళ్లిద్ధరి పెళ్లి విషయమై ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయని.. ఈ సంబంధంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఇక ఇదే నిజమైతే త్వరలోనే త్రిష వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లే.

Also Read:  అదిరిపోయే ఆప్షన్.. రోజుకు రూ.50 ఆదా చేస్తే.. రూ.50 లక్షలు మీ సొంతం.. ఎలాగో తెలుసుకుందామా..

PF ఖాతాదారులకు అలర్ట్.. ఉద్యోగం మారారా ? అయితే వెంటనే ఈ పని చేయండి.. లేదంటే…

PM Kisan: కరోనా కాలంలో రైతులకు గుడ్‏న్యూస్.. వారి ఖాతాల్లోకి ఒకేసారి రూ.7,500… ఎప్పుడంటే..

తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్