AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paata Uttej: నా భవిష్యత్తుని ఇలా వదిలేశావ్ ఏంటమ్మ.. కన్నీరు పెట్టిస్తున్న ఉత్తేజ్ కూతురి పోస్ట్..

టాలీవుడ్ ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట్లో నిన్న (సెప్టెంబర్ 13)న విషాదం జరిగిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలతో ఉత్తేజ్

Paata Uttej: నా భవిష్యత్తుని ఇలా వదిలేశావ్ ఏంటమ్మ.. కన్నీరు పెట్టిస్తున్న ఉత్తేజ్ కూతురి పోస్ట్..
Paata Uttej
Rajitha Chanti
|

Updated on: Sep 14, 2021 | 9:14 AM

Share

టాలీవుడ్ ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట్లో నిన్న (సెప్టెంబర్ 13)న విషాదం జరిగిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలతో ఉత్తేజ్ భార్య పద్మవతి.. హైదరాబాద్‏లోని బసవతారకం ఆసుపత్రిలో నిన్న ఉదయం కన్నుమూశారు. పద్మవతి మృతితో ఉత్తేజ్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే ప్రకాష్ రాజ్, మెగాస్టార్ చిరంజీవి, జీవితా రాజశేఖర్ సహా పలువురు ప్రముఖులు ఉత్తేజ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. ఇక మెగాస్టార్ చిరంజీవిని చూడగానే.. ఉత్తేజ్ బోరున విలపించాడు. ఉత్తేజ్ పరిస్థితిని చూసి ప్రకాష్ రాజ్‏తోపాటు అక్కడున్నవారంత కన్నీరు పెట్టుకున్నారు. ఇక ఉత్తేజ్‌ను ఓదార్చలేక చిరు కూడా కంటతడి పెట్టేశాడు.

ఇక తల్లి మరణంతో ఉత్తేజ్ కూతుర్లు వెక్కి వెక్కి ఏడ్చారు. ఉత్తేజ్ కూతురు పాట ఉత్తేజ్‏ను చిరు ఒదార్చడానికి ప్రయత్నించాడు. ఇక ఆ తర్వాత పాట ఉత్తేజ్… తమ తల్లిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. తన ఇన్‏స్టాలో తల్లి మధురస్మృతులను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అమ్మా.. లవ్యూ సో మచ్.. అమ్మా.. నిన్ను ఇకపై మిస్ అవుతాను.. ఇంత త్వరగా నన్ను, అక్క, డాడీని వదిలి వెళ్లావ్.. లవ్యూ అమ్మా.. నా భవిష్యత్తు ని ఇలా వదిలేశావ్ ఏంటి అమ్మా.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.. నువ్ మళ్లీ అక్క కడుపులోంచి వస్తావ్ అని నాకు తెలుసు అమ్మా.. అని వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుగా ఎమోజీలను షేర్ చేసింది.

పోస్ట్..

పాట ఉత్తేజ్… సింగర్, డ్యాన్సర్‏గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే తన తండ్రిలాగే రాయడం కూడా పాట ఉత్తేజ్‏కు చాలా ఇష్టం. తాజాగా పాట ఉత్తేజ్ చేసిన పోస్ట్ నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది.

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్‏లో మొదటి ఎలిమినేషన్‏లో సరయును అందుకే తప్పించారా ? వారానికే అంత పారితోషికమా ?

Bigg Boss 5 Telugu: ఇక్కడ దగడ్ లోబో.. ఒక్కొక్కరికి ఇచ్చిపడేసిన కంటెస్టెంట్.. సపోర్ట్ చేస్తే నామం పెడుతున్నారంటూ..

Follow Us
సర్కార్ కొలువులు.. 1931 హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు కీలక అప్‌డేట్
సర్కార్ కొలువులు.. 1931 హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు కీలక అప్‌డేట్
బీజేపీ నేతల అరెస్టులు అప్రజాస్వామికం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
బీజేపీ నేతల అరెస్టులు అప్రజాస్వామికం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!