AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Kishan : సినిమాల్లో అలాంటివి చూపించడం మానేయాలి.. తెలుగు సినిమాల పై నటుడు రవి కిషన్ కామెంట్స్..

ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న ఆయన.. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికిషన్ మాట్లాడుతూ.. భోజ్ పురి అనగానే చాలా మందికి అలాంటి చిత్రాలే గుర్తొస్తాయని.. అక్కడ సరైన సినిమాలే ఉండవని భావిస్తుంటారు. ఈ పరిస్థితులు చాలా వరకు మారాల్సి ఉందని అన్నారు. ఇప్పటికే తాను భోజ్ పురి ఇండస్ట్రీ ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రయత్నించానని తెలిపారు

Ravi Kishan : సినిమాల్లో అలాంటివి చూపించడం మానేయాలి.. తెలుగు సినిమాల పై నటుడు రవి కిషన్ కామెంట్స్..
Ravi Kishan
Rajitha Chanti
|

Updated on: Mar 01, 2024 | 7:14 AM

Share

తెలుగు సినీ పరిశ్రమలో విలన్‏గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు రవికిషన్. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి రాకముందు భోజ్ పురి, హిందీ చిత్రాల్లో నటించాడు. కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు రవికిషన్. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న ఆయన.. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికిషన్ మాట్లాడుతూ.. భోజ్ పురి అనగానే చాలా మందికి అలాంటి చిత్రాలే గుర్తొస్తాయని.. అక్కడ సరైన సినిమాలే ఉండవని భావిస్తుంటారు. ఈ పరిస్థితులు చాలా వరకు మారాల్సి ఉందని అన్నారు. ఇప్పటికే తాను భోజ్ పురి ఇండస్ట్రీ ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రయత్నించానని తెలిపారు.

“మహాదేవ్ కా గోరఖ్ పూర్ సినిమాతో నేను భోజ్ పురి ఇండస్ట్రీని మార్చడానికి ప్రయత్నించాను. భోజ్ పురి సినిమా మొదటి జాతీయ అవార్డును గెలుచుకున్న వ్యక్తిని నేను. అక్కడ వచ్చే పాటలు, ప్రైవేట్ సాంగ్స్ ఇండస్ట్రీ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. నేను రాజకీయంలోకి రావడం వల్ల అంతగా పట్టించుకోలేదు. కానీ నేనిప్పుడు భోజ్ పురి ఇండస్ట్రీని మార్చాలనుకుంటున్నాను. మహాదేవ్ కా గోరఖ్ పూర్ సినిమా చేశాను. ఇది పాన్ ఇండియా మూవీ. ఈ చిత్రం ప్రజల ఆలోచనలను మారుస్తుందని.. అక్కడున్న జూనియర్ నటీనటులందరూ కొత్తగా సినిమాలను తెరకెక్కిస్తారని భావిస్తున్నారు. అలాంటి పాటలు, డైలాగ్స్ లేకుండా మంచి చిత్రాలు చేస్తారని నమ్ముతున్నాను. ” అని అన్నారు.

“గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతోపాటు పుష్ప వంటి సినిమాలను ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి. భోజ్ పురి ఇండస్ట్రీ మొత్తం రాజమౌళి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలి. రాజ్ కుమార్ బర్జాత్యా, యష్ చోప్రా మంచి చిత్రాలను తీశారు. వారి సినిమాల్లో అసభ్యకరమైన కంటెంట్ ఉండదు. భోజ్ పురి కూడా మంచి సినిమాలను తీయాలి. రచయితలకు పారితోషికం ఇవ్వాలి.. హీరోలకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి రచయితలకు, టెక్నీషియన్లకు తగ్గించకూడదు. ఇప్పుడు మలయాళీ సినిమాలు కూడా మంచిగా తీస్తున్నారు. ఇప్పుడు వారు ఎలా అగ్రస్థానంలో ఉన్నారో తెలుసుకోవాలి” అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తొలి వన్డేలోనే డకౌట్.. సచిన్, ధోనీ సరసన యశ్ ఠాకూర్
తొలి వన్డేలోనే డకౌట్.. సచిన్, ధోనీ సరసన యశ్ ఠాకూర్
సూర్యుడి రాశి మార్పుతో ఈ 4 రాశులకు భారీ ధన లాభాలు.. అంతా అదృష్టమే
సూర్యుడి రాశి మార్పుతో ఈ 4 రాశులకు భారీ ధన లాభాలు.. అంతా అదృష్టమే
డిసెంబర్ నాటికి బంగారం ధరల్లో భారీ పతనం.. ఊహించని లెక్కలు..
డిసెంబర్ నాటికి బంగారం ధరల్లో భారీ పతనం.. ఊహించని లెక్కలు..
మొక్కజొన్న సాగులో 70 క్వింటాళ్ల దిగుబడికి చైనా పద్ధతి!
మొక్కజొన్న సాగులో 70 క్వింటాళ్ల దిగుబడికి చైనా పద్ధతి!
గురుదేవ్ రవిశంకర్ సమక్షంలో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
గురుదేవ్ రవిశంకర్ సమక్షంలో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
కోహ్లీ నంబర్ వన్.. ఇషాన్‌ను వెనక్కి నెట్టిన అక్షర్ పటేల్
కోహ్లీ నంబర్ వన్.. ఇషాన్‌ను వెనక్కి నెట్టిన అక్షర్ పటేల్
పార్ట్‌నర్ అంటూ మాయాజాలం.. డెలివరీ బాయ్స్ జీవితాల వెనకున్న..
పార్ట్‌నర్ అంటూ మాయాజాలం.. డెలివరీ బాయ్స్ జీవితాల వెనకున్న..
రూ. 99 కే చికెన్ బిర్యానీ అమ్మితే ఓనర్‌కు నిజంగా ఎంత మిగులుతుంది?
రూ. 99 కే చికెన్ బిర్యానీ అమ్మితే ఓనర్‌కు నిజంగా ఎంత మిగులుతుంది?
క్రికెటర్ కావాలనుకునే అమ్మాయి.. ఆ ఒక్క తప్పుతో అంతా కొలాప్స్
క్రికెటర్ కావాలనుకునే అమ్మాయి.. ఆ ఒక్క తప్పుతో అంతా కొలాప్స్
పైసా ఖర్చు లేకుండా బంగారంలా మెరిసే అందం మీ సొంతం! ఇలా చేయండి
పైసా ఖర్చు లేకుండా బంగారంలా మెరిసే అందం మీ సొంతం! ఇలా చేయండి