AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ బాబుకు కంగ్రాట్స్ చెబుతూ నరేష్ ఆసక్తికర ట్వీట్.. ఎందుకంటే..

మహేష్ బాబుకు కంగ్రాట్స్ చెబుతూ నటుడు నరేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఒక్కడు రీరిలీజ్‍కు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. మహేష్ బాబు.. చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

Mahesh Babu: మహేష్ బాబుకు కంగ్రాట్స్ చెబుతూ నరేష్ ఆసక్తికర ట్వీట్.. ఎందుకంటే..
Mahesh Babu, Naresh
Rajitha Chanti
|

Updated on: Jan 09, 2023 | 2:16 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే స్విట్జర్లాండ్ వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో బ్రేక్ టైమ్ ఎంజాయ్ చేసిన మహేష్.. త్వరలోనే డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న ప్రాజెక్టులో జాయిన్ కానున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. తర్వలోనే తదుపరి షెడ్యూల్ కూడా ప్రారంభంకాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే అయితే ఆయనకు కంగ్రాట్స్ చెబుతూ నటుడు నరేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఒక్కడు రీరిలీజ్‍కు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. మహేష్ బాబు.. చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

“ఒక్కడు సినిమా విడుదలై 20 ఏళ్లు అయిన సందర్భంగా మహేష్ బాబు.. నిర్మాత ఎం.ఎస్ రాజుతోపాటు.. టీమ్ మొత్తానికి నా అభినందనలు. ఒక సినిమాకు సంబంధించి 20 ఏళ్ల తర్వాత కూడా ప్రేక్షకులు థియేటర్లలో ఇలా సందడి చేయడం చాలా అరుదు” అంటూ పేర్కొన్నారు. నరేష్ ట్వీట్ పై భిన్నరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి

త్రివిక్రమ్ సినిమా తర్వాత మహేష్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో పనిచేయనున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబుతో తాను చేయబోయే సినిమా ఆఫ్రికన్ అడువుల నేపథ్యంలో ఉండబోతుందని.. గ్లోబల్ అడ్వెంచర్ అని ఇప్పటికే జక్కన్న చెప్పడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..