AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Barroz 3D: డైరెక్టర్‌గా మారిన మోహన్ లాల్.. ఆకట్టుకుంటున్న బరోజ్ మూవీ ట్రైలర్..

మలయాళ సినిమాలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే విడుదలైన మలయాళ సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను అనుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Barroz 3D: డైరెక్టర్‌గా మారిన మోహన్ లాల్.. ఆకట్టుకుంటున్న బరోజ్ మూవీ ట్రైలర్..
Barroz Movie
Rajeev Rayala
|

Updated on: Dec 16, 2024 | 8:22 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఫాంటసీ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఇప్పటికే చాలా సినిమాలు ఫాంటసీ స్టోరీలతో తెరకెక్కి మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  ఇప్పటికే మంజుమ్మల్ బాయ్స్, ప్రేమలు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు మోహన్ లాల్ ఓ ఇంట్రెస్టింగ్ సినిమాతో రానున్నారు. మోహన్‌లాల్ నటిస్తున్న బరోజ్ ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది. ఫాంటసీ చిత్రంగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కానుంది. బరోజ్ అనేది పిల్లల సినిమా. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంటుందని అంటున్నారు మూవీ టీమ్. ముఖ్యంగా పిల్లలు ఈ సినిమాను ఎంతో ఇష్టపడతారని అంటున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇది కూడా చదవండి : అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..! ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..

బరోజ్ , గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్ పేరుతో ఈ సినిమా 3డిలో తెరకెక్కుతుంది. రూ.కోటి వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మలయాళంలో బరోస్ అత్యంత ఖరీదైన చిత్రంగా నిలిచింది. మోహన్‌లాల్ టైటిల్ క్యారెక్టర్‌లో నటించిన బరోజ్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. బరోజ్ మేకింగ్‌లో మోహన్‌లాల్ మలయాళ సినిమా శైలినిచూపించారు.

ఇది కూడా చదవండి :హేయ్..! మళ్ళీరావా పాప నువ్వేనా ఇది.. హీరోయిన్స్ కుళ్ళుకునేలా మారిపోయిందిగా..

సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఆంథోని పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్క్ కిలియన్, లిడియన్ నాదస్వర సంగీతం సమకూర్చారు. బి అజిత్ కుమార్ ఎడిటింగ్ చేసారు. జిజో పున్నూసిన్ స్క్రీన్ ప్లే, కలవూరు రవికుమార్ డైలాగ్స్ సిద్ధం చేశారు. ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12న విడుదల చేయాలని నిర్ణయించారు. వివిధ కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. విదేశాలను కలుపుకొని చెన్నై, బ్యాంకాక్‌, గోవాలో కూడా చిత్రీకరణ జరిగింది. జూలై 29, 2022న షూటింగ్ ముగిసింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో సౌండ్ మిక్సింగ్ జరిగింది. తొలి ప్రయత్నంగా మార్చి 2023లో విడుదల చేయాలనుకున్నారు. అది జరగలేదు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Tollywood : అప్పుడు పిల్లల టీవీ యాంకర్.. కట్ చేస్తే ఇండస్ట్రీని షేక్ చేస్తున్న క్రేజీ హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?
కుళాయి నీరు కారుతున్నాయా? మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవ్వడం పక్కా
కుళాయి నీరు కారుతున్నాయా? మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవ్వడం పక్కా
బ్యాంకులు వరుసగా ఆరు రోజులు బంద్
బ్యాంకులు వరుసగా ఆరు రోజులు బంద్