AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనవసరంగా ఆ హీరోయిన్‌కు నాకు లింక్ పెట్టారు.. అసలువిషయం చెప్పిన రవిబాబు

దివంగత సీనియర్ నటుడు చలపతిరావు వారుసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రవి బాబు. అంతకు ముందు అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసించి అక్కడే కొంత కాలం ఉద్యోగం కూడా చేశాడు. అయితే సినిమాలపై మక్కువతో ఇండియాకు తిరిగొచ్చాడు. దర్శకుడిగా మారాలి అనుకున్న రవిబాబు నటుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఆ తర్వాత విలన్ గానూ నటించి మెప్పించాడు.

అనవసరంగా ఆ హీరోయిన్‌కు నాకు లింక్ పెట్టారు.. అసలువిషయం చెప్పిన రవిబాబు
Ravibabu
Rajeev Rayala
|

Updated on: Nov 10, 2025 | 9:11 AM

Share

డిఫరెంట్ కథలను తెరకెక్కిస్తూ దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవిబాబు. సీనియర్ నటుడు దివంగత చలపతిరావు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రవిబాబు నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో తండ్రిలానే విలన్ పాత్రలతో మెప్పించాడు. ఆ తర్వాత అమెరికా వెళ్లి దర్శకత్వంలో శిక్షణ తీసుకున్నాడు. అల్లరి నరేష్ హీరోగా పరిచయం చేస్తూ అల్లరి అనే సినిమా చేశారు రవిబాబు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత వరుసగా అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు, పార్టీ అనే సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రవిబాబు. కాగా పార్టీ సినిమా తర్వాత తన పంధా మార్చుకున్న ఈ టాలెండ్ డైరెక్టర్ హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్స్ వైపు టర్న్ అయ్యారు.

చిరంజీవి రికార్డును రెండు రోజుల్లో బీట్ చేసిన చరణ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న తండ్రి కొడుకులు

ఈ క్రమం ఆయన తెరకెక్కించిన అనసూయ, అమరావతి సినిమాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. అలాగే నచ్చావులే అనే ప్రేమకథ కూడా తెరకెక్కించి హిట్ అందుకున్నారు. ఆతర్వాత వచ్చిన మనసారా సినిమా పర్లేదు అనిపించుకుంది. ప్రస్తుతం ఏనుగు తొండం, ఘటికాచలం అనే సినిమా చేస్తున్నారు రవిబాబు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రవిబాబు. అలాగే హారర్ నేపథ్యంలో తెరకెక్కించిన అవును సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు రవిబాబు కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే అవును 2 కూడా తెరకెక్కించారు. లడ్డు బాబు అనే సినిమా కూడా చేశారు. ఈ మూడు సినిమాల్లోనూ హీరోయిన్ గా పూర్ణ చేశారు. ఆ తర్వాత రవిబాబు, నటి పై రూమర్స్ మొదలయ్యాయి. ఈ ఇద్దరూ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.

దొరికేసింది మావ..!! పెద్ది సాంగ్‌లో ఈ చిన్నదాన్ని గమనించారా..? ఆమె ఎవరంటే

రవిబాబు వరుసగా పూర్ణతో సినిమాలు చేయడంతో ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని జోరుగా ప్రచారం జరిగింది. పూర్ణ పెళ్లి ముందు వరకు ఈ వార్తలు వైరాల్ అవుతూనే ఉన్నాయి. వీటి పై గతంలో రవిబాబు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యవహారం పై అసలు విషయం చెప్పుకొచ్చారు. పూర్ణతో వరుసగా సినిమాలు చేయడం వల్లే ఈ వార్తలు పుట్టుకొచ్చాయని అన్నారు రవిబాబు. బ్యాక్ టు బ్యాక్ ఆమెతో సినిమాలు చేయడం వల్లే మా ఇద్దరి మధ్య ఎదో జరుగుతుందని అంతా అనుకున్నారు. పైగా మీడియా దాన్ని పదే పదే స్ప్రెడ్ చేయడంతో ఈ రూమర్ ఎక్కువగా వినిపించింది. ఆమె ఎక్కడో కేరళలో పుట్టింది అనవసరంగా ఆమెకు నాకు లింక్ పెట్టారు. నా పరంగా కథకు , పాత్రకు సెట్ అయ్యే హీరోయిన్స్ ను ఎంపిక చేసుకుంటాను. అవును సినిమాకు ఆమె పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఆమెను ఎంపిక చేశాను. చాల చాలా హార్డ్ వర్కర్, డెడికేషన్‌తో పని చేస్తుంది. వన్‌ మోర్‌ అడగడానికి నేనే భయపడతాను. అంతటి డెడికేషన్‌తో, కాన్‌సన్‌ట్రేషన్‌తో  పని చేస్తుంది. ఇప్పుడు నేను రష్ అనే సినిమా చేస్తున్నా.. ఆమె ఫైట్స్ చేస్తే ఆమెనే హీరోయిన్ గా తీసుకుంటా కానీ ఆమె మంచి డాన్సర్ కాబట్టి.. ఫైట్స్ పెద్దగా చేయలేదు అని రవిబాబు చెప్పుకొచ్చారు. దాంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్.. కెరీర్ పీక్‌లో ఉండగానే క్యాన్సర్.. ఇప్పుడు ఇలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే