AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్.. కెరీర్ పీక్‌లో ఉండగానే క్యాన్సర్.. ఇప్పుడు ఇలా..

సోషల్ మీడియాలో హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. అభిమానులు తమకు ఇష్టమైన హీరోయిన్స్ ఫోటోలను నిత్యం సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అలాగే హీరోయిన్స్ ఫోటోలను రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆకట్టుకుంటున్నారు .

గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్.. కెరీర్ పీక్‌లో ఉండగానే క్యాన్సర్.. ఇప్పుడు ఇలా..
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Nov 09, 2025 | 12:22 PM

Share

హీరోయిన్స్ అంటే కుర్రాళ్లకు కలల రాకుమారిలు.. ఊర్వశి రంభ మేనకా ఎలా ఉంటారో తెలియక పోయినా.. తమ అభిమాన హీరోయిన్స్‌నే ఊర్వశి రంభ మేనకాలుగా ఊహించుకుంటూ ఉంటారు.. వారికీ సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని తమ సొంత విషయంగా ఫీల్ అవుతూ ఉంటారు ఫ్యాన్స్. ఇక తమ బెడ్ రూమ్స్‌లో.. ఫోన్‌లలో ఆ హీరోయిన్స్‌కు సంబంధించిన ఫోటోలు దాచుకుంటూ ఉంటారు. వారి చిన్న నటి ఫొటోలను కూడా భద్రంగా దాచుకుంటారు.. అంతే కాదు. తమ ఫ్యావరెట్ హీరోయిన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి పదిమందితో పంచుకుంటూ ఉంటారు.. ఇలా ఇప్పుడు ఓ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తండ్రి బుజాల పై మహారాణిలా కూర్చొని నవ్వులు చిందిస్తున్న ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా..? తెలిస్తే షాక్ అవుతారు.

ఇది కూడా చదవండి : బాలయ్యకు లవర్‌గా, తల్లిగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

పై ఫొటోలో బూరె బుగ్గలతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో కాదు.. ఒకప్పుడు హీరోయిన్ గా చేసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ అప్పుడప్పుడు స్పెషల్స్ సాంగ్స్ లో నటిస్తూ మెప్పిస్తున్న హంసానందిని. వంశీ తెరకెక్కించిన అనుమానాస్పదం సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది హంసానందిని . ఆతర్వాత ఈ అమ్మడికి హీరోయిన్ గా ఎక్కువ ఛాన్స్ లు రాలేదు. ఆ తర్వాత తెలుగులో అధినేత, అహా నా పెళ్లంటా వంటి చిత్రాల్లో నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే రామయ్యా వస్తావయ్యా, సోగ్గాడే చిన్ని నాయనా వంటి చిత్రాల్లో కనిపించింది.

ఇది కూడా చదవండి : 7/జీ బృందావన్‌ కాలనీ సీక్వెల్‌లో హీరోయిన్ ఈమేనా..! అందం అదిరిపోయిందిగా..

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది హంసానందిని. చాలా కాలం పాటు కీమోథెరపీ చికిత్స తీసుకుని క్యాన్సర్ నుంచి కోలుకుంది. గతంలో ఇదే సమస్యతో ఆమె తల్లి మరణించింది. క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత తిరిగి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది.

ఇది కూడా చదవండి : పెళ్ళికి ముందే తల్లైంది.. కట్ చేస్తే విడాకులు.. ఇప్పుడు తనకన్నా 7ఏళ్ల చిన్నవాడితో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI 1st T20I: భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్
IND vs WI 1st T20I: భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్
ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి
ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం
రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో గాఢ నిద్రలోకి
రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో గాఢ నిద్రలోకి
మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు