AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: విక్రమ్ అంటే మాములుగా ఉండదు మరీ.. పుష్ప డైలాగ్ 10 వెరియేషన్స్.. ఎలా చెప్పాడో చూస్తే షాకవ్వాల్సిందే..

ప్రస్తుతం ఈ హీరో కోబ్రా మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. యాక్షన్ థ్రిల్లర్‎గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్‏ను మంగళవారం విడుదల చేశారు మేకర్స్.

Pushpa: విక్రమ్ అంటే మాములుగా ఉండదు మరీ.. పుష్ప డైలాగ్ 10 వెరియేషన్స్.. ఎలా చెప్పాడో చూస్తే షాకవ్వాల్సిందే..
Pushpa
Rajitha Chanti
|

Updated on: Aug 24, 2022 | 6:01 PM

Share

విక్రమ్ చియాన్. తమిళ ప్రేక్షకులకే తెలుగు వారికి సుపరిచితమే. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న అగ్రకథానాయికులలో విక్రమ్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఆడియన్స్‏ను మెప్పించారు. హీరోయిజం మాత్రమే కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సరికొత్త సాహాసాలు చేసేందుకు ముందుంటాడు విక్రమ్. ప్రస్తుతం ఈ హీరో కోబ్రా మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. యాక్షన్ థ్రిల్లర్‎గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్‏ను మంగళవారం విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ మూవీ ట్రైలర్ ఆగస్ట్ 25న రిలీజ్ కానుంది. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ 25 లుక్స్‏లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా కోబ్రా టీజర్ రిలీజ్ ఈవెంట్‏లో పాల్గోన్న విక్రమ్ అల్లు అర్జున్ నటించిన పుష్ప (Pushpa) సినిమాలోని ఫేమస్ డైలాగ్‏ను 10 వెరియేషన్స్‏లో చెప్పి అదుర్స్ అనిపించాడు.

పుష్ప అంటే ఫ్లవరనుకుంటివా.. ఫైరూ అంటూ బన్నీ చెప్పిన డైలాగ్‏ను తాజాగా విక్రమ్ 10 రకాలుగా చెప్పారు. దీంతో అభిమానులు షాకయ్యారు. కోపం, భయం, కామెడీ అంటూ ఒకే డైలాగ్‏తో పది రకాల వెరియేషన్స్ చూపించారు విక్రమ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కోబ్రా చిత్రంలో భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో జానకిరామన్, మియా, మాముక్కోయా, కెఎస్ రవికుమార్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్ఎస్ లలిత్ కుమమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!