Amitabh Bachchan- Prabhas: అలా చేయకండి.. ప్రభాస్ అభిమానులకు అమితాబ్ బచ్చన్ క్షమాపణలు.. కారణం ఇదే..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా చిత్రయూనిట్ నిర్వహించిన చిట్ చాట్ లో పాల్గొన్న ఆయన.. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఓ విషయం చెబుతూ క్షమాపణలు కోరాడు.

Amitabh Bachchan- Prabhas: అలా చేయకండి.. ప్రభాస్ అభిమానులకు అమితాబ్ బచ్చన్ క్షమాపణలు.. కారణం ఇదే..
Amitabh, Prabhas
Follow us

|

Updated on: Jun 25, 2024 | 8:37 AM

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చాలా కాలం తర్వాత తెలుగు అడియన్స్ ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 ఏడీ చిత్రంలో అమితాబ్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా, దిశా పటానీ కలిసి నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. భారతీయ పురణాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా చిత్రయూనిట్ నిర్వహించిన చిట్ చాట్ లో పాల్గొన్న ఆయన.. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఓ విషయం చెబుతూ క్షమాపణలు కోరాడు.

కల్కి మూవీ ప్రమోషన్లలో భాగంగా అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణేతోపాటు నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్నదత్ వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలను, షూటింగ్ ముచ్చట్లు పంచుకున్నారు. అయితే ఈ మూవీలో ప్రభాస్‏ను అమితాబ్ బచ్చన్ కొట్టే సీన్స్ ఉంటాయని.. సినిమా చూసిన తర్వాత తనపై దాడి చేయొద్దని.. అందుకే ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నానని సరదాగా అన్నారు అమితాబ్. దీంతో అందరూ మీ ఫ్యాన్సే అంటూ అమితాబ్ తో అన్నారు ప్రభాస్.

“నాగీ (డైరెక్టర్ నాగ్ అశ్విన్) నా దగ్గరికి వచ్చిన ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ఈ మూవీలో నేను, ప్రభాస్ ఎలా కనిపిస్తామో కొన్ని ఫోటోస్ చూపించారు. ప్రభాస్ ను కొట్టే భారీ వ్యక్తిని నేను. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ నన్ను క్షమించండి. నేను చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నాను.. సినిమాలో నేను ఏం చేశానో చూసి నాపై దాడి చేయవద్దు” అంటూ అమితాబ్ అన్నారు. దీంతో బిగ్ బీ మాటలకు ప్రభాస్ రియాక్ట్ అవుతూ.. వాళ్లందరూ మీ అభిమానులే అని అన్నారు. ప్రస్తుతం అమితాబ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీలో క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుందని బిగ్ బీ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!