Adivi Sesh: అడివి శేష్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. తాజా హెల్త్ అప్డేట్.. కోలుకుంటున్న హీరో..

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‏లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల

Adivi Sesh: అడివి శేష్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. తాజా హెల్త్ అప్డేట్.. కోలుకుంటున్న హీరో..
Adivi Sesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 27, 2021 | 11:56 AM

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‏లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం డెంగ్యూ భారిన పడిన ఆయనకు.. రక్తంలో ఉన్న ప్లేట్‏లెట్స్ ఆకస్మాత్తుగా పడిపోవడంతో.. సెప్టెంబర్ 18న ఆయన హైదరాబాద్‏లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న ఆయన.. సోమవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని అడివి శేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. తన ట్విట్టర్ ఖాతాలో.. ఇంటికి తిరిగి వచ్చాను.. విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.

ట్వీట్.

తెలుగు చిత్రపరిశ్రమలో అడివి శేష్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడూ ఎప్పుడూ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు.. విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకుంటూ… స్పెషల్ ఇమెజ్ ఏర్పర్చుకున్నాడు అడివి శేష్. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నచించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం.. మేజర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో అడివి శేషు..టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. 26/11 ముంబై టెర్రర్ అటాక్‏లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీకి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్.. ఏ ప్లస్ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు.. టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ హిట్ సిక్వెల్‏లోనూ అడివి శేషు నటిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Maa Elections: అసలైన పోరు ఈరోజు నుంచే.. టాలీవుడ్‏లో ఎన్నికల జోరు.. నామినేషన్ వేయనున్న ప్రకాష్ రాజ్ అండ్ టీం..

Adipurush: ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన చిత్రయూనిట్.. ఎప్పుడంటే..

శ్రీవారిని దర్శించుకున్న దిల్‏రాజు.. వంశీ పైడిపల్లి.. ప్రియుడితో కలిసి తిరుమలకు లేడీ సూపర్ స్టార్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?