Pawan Kalyan Vs Mohan Babu Video: పవన్‌ డైలాగ్‌ VS మోహన్‌బాబు ట్వీట్‌.. ‘మా’ ఎన్నికల తర్వాత చెప్తాను.. (వీడియో)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు ఏపీలో ఇటు ఫిలిం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.. రిపబ్లిక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి.

Click on your DTH Provider to Add TV9 Telugu