మహారాష్ట్రలో అద్భుతం.. ఆకాశం నుంచి జారిపడ్డ ‘గోల్డెన్ స్టోన్’ వైరల్ వీడియో: Golden stone in Maharashtra Video.

మహారాష్ట్రలో అప్పుడప్పుడే తెల్లారుతోంది.. పొలానికి వెళ్లిన ఓ రైతు తన పనిలో తానున్నాడు.. ఒక్కసారిగా ఏదో పడ్డ శబ్దం అయ్యింది. ఎం జరిగిందో అర్ధం కాలేదు.. తీరా దగ్గరకి వెళ్లి చుసిన ఆ రైతు ఒక్కసారిగా షాక్ కు గురైయ్యాడు. ఇంతకీ అక్కడ ఎం జరిగిందో మీరే చూడండి..

Click on your DTH Provider to Add TV9 Telugu