AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kushi Movie: ‘ఖుషీ’ మూవీ షూటింగ్‌లో అపశ్రుతి..? క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్

Kushi Movie: విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా 'ఖుషి' అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్‌లో శరవేగంగా జరుపుకుంటోంది...

Kushi Movie: 'ఖుషీ' మూవీ షూటింగ్‌లో అపశ్రుతి..?  క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్
Kushi Movie
Rajeev Rayala
| Edited By: |

Updated on: May 24, 2022 | 9:38 AM

Share

Kushi Movie: విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా ‘ఖుషి’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ కశ్మీర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో షూటింగ్‌లో అపశ్రుతి చోటుచేసుకుందని.. హీరోహీరోయిన్లకు గాయాలయ్యాయని పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. దీనిపై ఖుషీ మూవీ పీఆర్ టీమ్ స్పందిస్తూ..

ఖుషి సినిమా షూటింగ్ లో విజయ్ దేవరకొండ, సమంత లకు గాయాలు అయినట్టు కొన్ని వెబ్ సైట్ లల్లో వార్తలు వస్తున్నాయి.అందులో ఎలాంటి వాస్తవం లేదు. టీం అంతా సక్సెస్ ఫుల్ గా కాశ్మీర్ లో 30 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకొని నిన్న నే హైదరాబాద్ తిరిగి వచ్చారు. రెండో షెడ్యూల్ అతి త్వరలోనే మొదలు కానుంది.దయచేసి ఎలాంటి పుకార్లు నమ్మొద్దు అంటూ చెప్పుకొచ్చింది మూవీ పీఆర్ టీమ్. ఇదిలా ఉంటే తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డిసెంబర్‌ 23న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. అటు సమంత, ఇటు విజయ్‌ ఈ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాల షూటింగ్‌లలో బిజీగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!