AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రచయితగా మారిన మ్యూజిక్ లెజెండ్ ఎ.ఆర్‌.రెహ‌మాన్.. త్వరలోనే `99 సాంగ్స్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు..

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్‌, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ కాంబినేష‌న్‌లో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం `99 సాంగ్స్‌`. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏప్రిల్ 16, 2021న విడుద‌ల చేస్తున్నారు.

రచయితగా మారిన మ్యూజిక్ లెజెండ్ ఎ.ఆర్‌.రెహ‌మాన్.. త్వరలోనే `99 సాంగ్స్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు..
A R Rahman
Rajeev Rayala
|

Updated on: Mar 24, 2021 | 2:47 PM

Share

A. R. Rahman : ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్‌, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ కాంబినేష‌న్‌లో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం `99 సాంగ్స్‌`. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏప్రిల్ 16, 2021న విడుద‌ల చేస్తున్నారు. బ్యూటీఫుల్ విజువ‌ల్సతో తెర‌కెక్కిన‌ ఈ సినిమా ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సినిమాతో చాలా మంది కొత్త న‌టీన‌టులు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నారు. మ్యూజిక్ లెజెండ్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ ఈ చిత్రంతో నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాకు స‌హ ర‌చ‌యిత‌గానూ వ‌ర్క్ చేశారు రెహ‌మాన్‌.

విశ్వేష్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి చిత్ర‌మిది. ఇహన్ భ‌ట్ అనే ప‌వ‌ర్‌హౌస్‌, టాలెంటెడ్ యాక్ట‌ర్‌ను ఈ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నారు ఎ.ఆర్‌.రెహమాన్. ఎడిల్‌సి వ‌ర్గ‌స్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న తొలి చిత్ర‌మిది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తాజాగా ఎ.ఆర్‌.రెహ‌మాన్ మాట్లాడుతూ “నా నిర్మాణ సంస్థ వైఎం మూవీస్‌తో పాటు జియో స్టూడియోస్‌తో క‌లిసి `99 సాంగ్స్‌` సినిమా నిర్మాణంలో భాగం కావ‌డం ఆనందంగా ఉది. పాత త‌రానికి, కొత్త త‌రానికి మ‌ధ్య మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ను అనుభ‌వించే ఓ మ‌నిషి క‌తే ఈ సినిమా. ఈ సినిమాతో ఇహ‌న్ భ‌ట్‌, ఎడిల్‌సి వ‌ర్గ‌స్ వంటి న‌టీన‌టుల‌ను, విశ్వేష్ కృష్ణ‌మూర్తి వంటి డైరెక్ట‌ర్‌ను ఈ సినిమాతో ప‌రిచ‌యం చేయ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మ‌నీషా కొయిరాలా, లీసా రే, మ్యూజిక్ లెజెండ్స్ రంజిత్ బారోట్‌, రాహుల్ రామ్ వంటి వారితో ప‌నిన‌చేయ‌డానికి అదృష్టంగా భావిస్తున్నాను“ అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Saranga Dariya song: సారంగదారియా పాటకు స్టెప్పులేసి యూట్యూబ్ స్టార్.. అమ్మడి డ్యాన్స్ కు సోషల్ మీడియా షేక్

పెళ్ళైన అల్లరి తగ్గని మెగా డాటర్ నిహారిక వైరల్ ఫొటోస్ : Niharika Konidela new Photos

Dance Deewane Special Episode :బుల్లి తెరపై బాలీవుడ్ సీనియర్ బ్యూటీలతో సందడి చేయనున్న మాధురీ దీక్షిత్ ..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..