Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gouri G. Kishan: సినిమాలతోకంటే సోషల్ మీడియాతోనే గడిపేస్తున్న ముద్దుగుమ్మ గౌరీ

 గౌరీ కిషన్. 96 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులోనూ ఈ చిన్నదే నటించింది. గౌరి ప్రస్తుతం హీరోయిన్‏గా మూవీస్ చేస్తుంది. తమిళం, మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తెలుగులోనూ ఓ సినిమా చేసింది. సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ గా చేసింది.

Rajeev Rayala

|

Updated on: May 19, 2025 | 4:08 PM

 గౌరీ కిషన్. 96 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులోనూ ఈ చిన్నదే నటించింది. గౌరి ప్రస్తుతం హీరోయిన్‏గా మూవీస్ చేస్తుంది. తమిళం, మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

1 / 5
తెలుగులోనూ ఓ సినిమా చేసింది. సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ గా చేసింది. శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాలో చేసింది ఈ అమ్మడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 

2 / 5
ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. హీరోయిన్‌గా బిజీగా మారుతుందని అంతా అనుకున్నారు.

3 / 5
కానీ ఈ అమ్మడు అంతగా సినిమాలు చేయడం లేదు. వెకేషన్స్ తోనే గడిపేస్తోంది. ఇక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేస్తోంది. అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా కవ్విస్తుంది. 

4 / 5
తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫోటోలను పంచుకుంది. సింపుల్ లుక్ లో అందమైన నవ్వుతో కట్టిపడేస్తుంది ఈ వయ్యారి భామ. ఈ భామ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఎంత ముద్దుగా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

5 / 5
Follow us