మంచులో ఎంజాయ్ చేస్తున్న బాపుగారి బొమ్మ.. కడిగిన ముత్యంలా భలే ఉందే ..
ప్రణీత సుభాష్.. తెలుగులో తిరుగులేని హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఉహించని విధంగా పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది ఈ అమ్మడు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఆ మధ్యన హిందీలోనూ కొన్ని సినిమాలు చేసింది. అయితే తెలుగులోనే ఈ ముద్దుగుమ్మ బాగా ఫేమస్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
