AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్లాక్ కలర్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న అందాల భామ.. గౌరీ జి కిషన్ లేటెస్ట్ పిక్స్

తమిళ్ లో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో 96 సినిమా ఒకటి. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటించిన 96 సినిమా ఎంత పెద్దగా విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అందాల చిన్నది గౌరీ జీ కిషన్. తెలుగులోనూ ఈ చిన్నదే నటించింది.

Rajeev Rayala
|

Updated on: Feb 25, 2025 | 2:38 PM

Share
తమిళ్ లో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో 96 సినిమా ఒకటి. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటించిన 96 సినిమా ఎంత పెద్దగా విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అందాల చిన్నది గౌరీ జీ కిషన్. 

1 / 5
తెలుగులోనూ ఈ చిన్నదే నటించింది. గౌరి ప్రస్తుతం హీరోయిన్‏గా మూవీస్ చేస్తుంది. తమిళం, మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తెలుగులోనూ ఓ సినిమా చేసింది. హీరోయిన్ గా మారి తెలుగులో ఓ సినిమాలో నటించింది. 

2 / 5
సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ గా చేసింది. శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాలో చేసింది ఈ అమ్మడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ అమ్మడి నటనకు మంది మార్కులు పడ్డాయి. 

3 / 5
ఈ సినిమా తర్వాత తమిళ్ లో బిజీగా మారింది. అక్కడ  హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది.  ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. 

4 / 5
హీరోయిన్‌గా బిజీగా మారుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ అమ్మడు అంతగా సినిమాలు చేయడం లేదు. వెకేషన్స్ తోనే గడిపేస్తోంది. ఇక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేస్తోంది. తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది గౌరీ. 

5 / 5