R. Narayana Murthy: చిత్ర పరిశ్రమను వీడ‌ని విషాదాలు..! ఆర్ నారాయణ మూర్తి ఇంట తీవ్ర విషాదం..

కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు…చేసుకుంది.

R. Narayana Murthy: చిత్ర పరిశ్రమను వీడ‌ని విషాదాలు..! ఆర్ నారాయణ మూర్తి ఇంట తీవ్ర విషాదం..
Narayana Murthy's
Follow us
Jyothi Gadda

| Edited By: Ravi Kiran

Updated on: Jul 05, 2022 | 11:52 AM

R. Narayana Murthy: చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. గత కొన్నిరోజుల క్రితమే సినీ నటి మీనా భర్త విధ్యాసాగర్ అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ క్రమంలో అర్థ శతాబ్దం పాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా సేవలందించిన సీనియర్‌ జర్నలిస్ట్‌ గుడిపూడి శ్రీహరి మృతి చెందారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు…చేసుకుంది. పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి కి మాతృ వియోగం కలిగింది.

ఆర్ నారాయణ మూర్తి తల్లి గారైన రెడ్డి చిట్టెమ్మ (93) కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మల్లం పేటలో కన్నుమూశారు. ఆమెకు ఏడుగురు సంతానం. వారిలో మూడవ కుమారుడు ఆర్. నారాయణ మూర్తి. దీంతో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి కుటుంబం తీవ్ర విషాదం నెలకొంది. నారాయణ మూర్తి తల్లి మృతి పట్ల పలువు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి తల్లికి సంతాపం తెలుపుతున్నారు. బుధవారం ఉదయం పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి తల్లి అంత్యక్రియలు జరుగనున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?