AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video: ఆమె ముందు సింహాలే పిల్లులయ్యాయి.. ఏకంగా వాటితోనే వేటకెళ్తోంది.. వీడియో చూస్తే గుండె గుబేల్‌..

కొన్నిసార్లు అలాంటి చిత్రాలు వన్యప్రాణుల నుండి కూడా వస్తాయి. వీటిని చూస్తే మన కళ్లను మనమే నమ్మడం కష్టం అవుతుంది. అటువంటిదే ఓ వీడియో సంచలనం రేపుతోంది. వైరల్ అవుతోంది.

Shocking Video: ఆమె ముందు సింహాలే పిల్లులయ్యాయి.. ఏకంగా వాటితోనే వేటకెళ్తోంది.. వీడియో చూస్తే గుండె గుబేల్‌..
Woman Walking With Lioness
Jyothi Gadda
|

Updated on: Jul 05, 2022 | 11:04 AM

Share

Shocking Video: ఇంటర్నెట్‌పై కొన్ని వీడియోలు ఆసక్తి రేపుతుంటాయి. కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. మరి కొన్ని వీడియోలు ఒళ్లు గగుర్పాటు కల్గిస్తుంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికపై వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు చాలానే ఉంటాయి. వీటిలో కొన్ని ఉద్వేగభరితమైనవి. మరికొన్ని నవ్వు తెప్పించేవిగా ఉంటుంటాయి. నవ్వును అదుపులో పెట్టుకోలేనివి కూడా ఉంటాయి.. కొన్నిసార్లు అలాంటి చిత్రాలు వన్యప్రాణుల నుండి కూడా వస్తాయి. వీటిని చూస్తే మన కళ్లను మనమే నమ్మడం కష్టం అవుతుంది. అటువంటిదే ఓ వీడియో సంచలనం రేపుతోంది. వైరల్ అవుతోంది. భయంకర సింహాలతో కలిసి నడుస్తున్న ఓ యువతికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ చేతిలో కర్ర పట్టుకుని సింహంతో కలిసి అడవిలో నడుస్తూ కనిపించడం మీరు చూడవచ్చు. ఆ స్త్రీని చూస్తుంటే ఈ నరమాంస భక్షక జంతువులంటే ఆమెకు భయం లేదనిపిస్తోంది. అదే సమయంలో సింహాలు కూడా పాలుతాగే సాదుజంతువుల్లా.. ఆ మహిళ ముందు సైలెంట్‌గా నడుచుకుంటూ వెళ్లటం మనం చూడొచ్చు..ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. చూస్తున్న ప్రతిఒక్కరినీ షాక్‌ అయ్యేలా చేస్తోంది. ఎందుకంటే ఓ మహిళ ఓ పొలంలో కాదు, దట్టమైన అడవి మధ్యలో ఉన్న మార్గంలో సింహాలతో కలిసి నడుస్తోంది. ఇప్పుడు ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మహిళ, సింహంతో కలిసి నడుస్తున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పృతాశెట్టి అనే ఖాతాతో షేర్‌ చేయబడింది. ఈ వీడియో చూసి సోషల్ మీడియా జనాలు షాక్ అవుతున్నారు. ఈ మహిళ నిజంగా సింహాలతో తిరుగుతుందంటే ప్రజలు నమ్మలేకపోతున్నారు. చాలా మంది వినియోగదారులు ఇది నకిలీ లేదా ఎడిట్ చేయబడిన వీడియో అంటూ కామెంట్‌ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో కనిపించిన మహిళ స్వయంగా స్పందిస్తూ ఇది పూర్తిగా ఒరిజినల్ వీడియో అని, తాను నిజంగా సింహంతో అడవిలో తిరుగుతున్నానని చెప్పింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు