GOAT Trailer: ‘వయసైతేంటి సింహం సింహమే’.. ఆస్తికరంగా ‘ది గోట్‌’ ట్రైలర్‌..

భారీ బడ్జెట్‌తో, స్పై, యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగుతోపాటు, తమిళంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. 2.51 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది...

GOAT Trailer: 'వయసైతేంటి సింహం సింహమే'.. ఆస్తికరంగా 'ది గోట్‌' ట్రైలర్‌..
The Goat
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 17, 2024 | 6:46 PM

విజయ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ది గోట్‌’. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌కి జంటగా మీనాక్షి చౌదరి నటించింది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్నాయి. సెప్టెంబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచిన చిత్ర యూనిట్ తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది.

భారీ బడ్జెట్‌తో, స్పై, యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగుతోపాటు, తమిళంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. 2.51 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్‌ గమనిస్తే సినిమా పూర్తి స్థాయిలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లు స్పష్టమవుతోంది. ఇక ఈ సినిమా మెజారిటీ పోర్షన్‌ విదేశాల్లో షూటింగ్ జరుపుకున్నట్లు అర్థమవుతోంది.

ది గోట్ మూవీ ట్రైలర్..

ఇక ఈ సినిమాలో విజయ్‌ డ్యూయల్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఫారిన్‌ లోకేషన్స్‌లో సినిమాను రిచ్‌గా తెరకెక్కించనట్లు ట్రైలర్‌ చూస్తే స్పష్టమవుతోంది. ఇక విజయ్‌ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక ట్రైలర్‌లో వచ్చే వయసైతేంటి సింహం సింహమే అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ప్రశాంత్‌, ప్రభుదేవా, అజ్మల్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ అందించారు. మరి గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తాయో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?