అందాలతో కవ్విస్తున్న ఐశ్వర్య మీనన్ .. లేటెస్ట్ పిక్స్
Rajeev
28 February 2025
Credit: Instagram
ఐశ్వర్య మీనన్.. ఇప్పుడిప్పుడే తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది.
తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన ఐశ్వర్య మీనన్.. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది.
ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని ఐశ్వర్య.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కాదలిల్ సోదప్పువదు ఎప్పడి సినిమాతో అరం
గేట్రం చేసింది.
మొదట్లి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఈ తర్వాత లవ్ ఫెయిల్యూర్ సినిమాతో కథానాయికగా మారింది.
దాదాపు పదేళ్లుగా సినీ పరిశ్రమలో నటిగా కొనసాగుతున్న ఐశ్వర్య.. ఇప్పుడిప్పుడే తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటుంది.
తమిళం, కన్నడలో పలు చిత్రాల్లో నటించిన ఐశ్వర్య.. నిఖిల్ సిద్ధార్థ్ నటించిన స్పై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
స్పై సినిమా తర్వాత చాలా కాలం సైలెంట్ అయిన ఐశ్వర్య.. భజే వాయువేగం సినిమాలో నటించింది. ఆ ఆ సినిమా కూడా అంతగా ఆడలేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అంత క్యూట్ గా నవ్వేస్తే పడిపోరా కుర్రాళ్ళ.. కృతి స్టన్నింగ్ లుక్స్..
అందాలతో వెర్రెక్కిస్తోన్న ఆమ్నా షరీఫ్.. క్రేజీ లుక్స్ తో సెగలు పుట్టిస్తోందిగా..
తస్సాధియ్య …. గ్లామర్ ఫోజులతో చంపేస్తున్న మృణాళిని..