AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ కుందనపు బొమ్మను గుర్తు పట్టారా? 100 శాతం స్ట్రైక్ రేట్ హీరోయిన్..  చేసిన సినిమాలన్నీ హిట్లే

ఈ క్రేజీ హీరోయిన్ టాలీవుడ్ లక్కీ గర్ల్ గా మారిపోయింది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. అంటే 100 శాతం స్ట్రైక్ రేట్ అన్నమాట. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, మలయాళ భాషల్లోనూ ఈ అందాల తారకు సూపర్ క్రేజ్ ఉంది.

Tollywood: ఈ కుందనపు బొమ్మను గుర్తు పట్టారా? 100 శాతం స్ట్రైక్ రేట్ హీరోయిన్..  చేసిన సినిమాలన్నీ హిట్లే
Tollywood Actress
Basha Shek
|

Updated on: Feb 28, 2025 | 8:26 PM

Share

ఆ మధ్యన జనసేన పార్టీ పోటీ చేసిన అన్నీ స్థానాల్లో విజయం సాధిస్తే 100 శాతం స్ట్రైక్ రేట్ అని అభిమానులు గర్వంగా చెప్పుకున్నారు. అలా ఈ క్రేజీ హీరోయిన్ కు టాలీవుడ్ లో 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉంది. అంటే చేసిన సినిమాలన్నీ హిట్లే అన్నమాట. పేరుకు మలయాళ హీరోయినే అయినా తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ నెక్ట్స్ లెవెల్ అన్ని చెప్పవచ్చు. తన అందం, అభినయంతో తెలుగు నాట జెట్ స్పీడ్ లో దూసుకెళుతోందీ అందాల తార. ఆ మధ్యన కాస్త డల్ అయినా మళ్లీ ఇప్పుడు వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమైందీ క్రేజీ బ్యూటీ. బాలీవుడ్ లోనూ ఓ సినిమాలో నటిస్తోంది. మరీ ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా? తను మరెవరో కాదు భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ ను పలకరించిన మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మేనన్. ఇది ఆమె చిన్ననాటి ఫొటో.

మలయాళంలో పలు సినిమాల్ల నటించిన సంయుక్త టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. పవన్ కల్యాణ్ తో కలిసి నటించిన భీమ్లా నాయక్ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న బింబిసార‌ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక సాయి ధ‌ర‌మ్ తేజ్ తో కలిసి విరూపాక్ష సినిమా తో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిందీ అందాల తార. ఈ సినిమా ఏకంగా వంద కోట్ల జాబితాలో చేరింది. ఇక ధనుష్ తో చేసిన బై లింగ్వల్ మూవీ సార్ కూడా సూపర్ హిట్ కాగా, కల్యాణ్ రామ్ తో చేసిన డెవిల్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. మొత్తానికి తెలుగులో 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో దూసుకెళుతోంది సంయుక్త. ప్రస్తుతం ఈ క్రేజీ హీరోయిన్ చేతిలో స్వ‌యంభు, అఖండ‌2 తో సినిమాలున్నాయి. అలాగే శర్వానంద్ తో కలిసి నారీ నారీ నడుము మురారి, బెల్లం కొండ శ్రీనివాస్ బీఎస్ఎస్ 12 మూవీలోనూ సంయుక్తనే హీరోయిన్.

ఇవి కూడా చదవండి

మహా కుంభమేళాలో సంయుక్త మేనన్..

మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న రామ్ సినిమాలోనూ నటిస్తోంది సంయుక్త మేనన్. ఇక బాలీవుడ్ లో మహారాణి.. దీ క్వీన్ ఆఫ్ క్వీన్స్ సినిమాలోనూ కీ రోల్ పోషిస్తోందీ అందాల తార.

View this post on Instagram

A post shared by Samyuktha (@iamsamyuktha_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..