AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల పేర్లు.. తుది జాబితా ఇదేనా?

Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్‌బాస్‌ రియాలిటీ షో.. ఈ పేరు తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత నాలుగు సీజన్లుగా తెలుగులో ప్రసారమైన ఈ షో..

Bigg Boss 5 Telugu: సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల పేర్లు.. తుది జాబితా ఇదేనా?
ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ 5కోసం సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ రియాల్టీ షో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Subhash Goud
|

Updated on: Jul 19, 2021 | 7:21 AM

Share

Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్‌బాస్‌ రియాలిటీ షో.. ఈ పేరు తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత నాలుగు సీజన్లుగా తెలుగులో ప్రసారమైన ఈ షో ఎంతో పాపులారిటీ పొందింది. అన్ని సీజన్లు కూడా సక్సెస్‌ఫుల్‌గా ప్రసరమై ఇప్పుడు ఐదు సీజన్‌కు రెడీ అవుతోంది. బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ, తమిళ్‌, తెలుగు అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ ఈ బిగ్‌ రియాల్టీ షోకి ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇక టీఆర్పీ రేటింగ్‌లోనూ రికార్డులు బద్దలుకొడుతోంది. ఈ ఐదో సీజన్‌ సరికొత్తగా ఉండేందుకు నిర్వాహకులు ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సీజన్‌ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇప్పటికే సెట్‌ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక తుది దశకు చేరుకున్నాయి.

ఇదిలా ఉంటే, ప్రతి సీజన్‌ మాదిరే ఈ సారి కూడా కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ ఇదే అంటూ కొంతమంది పేర్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లిస్ట్‌లో యాంకర్‌ వర్ణిణి, యాంకర్‌ రవి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, హీరోయిన్‌ ఈషా చావ్లా, యాంకర్‌ శివ, శేఖర్‌ మాస్టర్‌, లోబో, సింగర్‌ మంగ్లీ, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ, విష్ణు ప్రియల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ జాబితాలో ఉన్న వారిలో ఎవరెవరు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వస్తారో లేదో తెలీదు కానీ ,ఈ సీజన్‌లో గ్లామర్ డోస్ మాత్రం కాస్త గట్టిగానే ఉండేలా అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిర్వాహకులు అధికారికంగా విడుదల చేయకపోయినా.. సోషల్‌ మీడియాలో మాత్రం ఆ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. సీజన్‌కు కూడా నాగార్జుననే హోస్టుగా చేయనున్నారు.

ఇవీ కూడా చదవండి:

Syed Sohel Ryan: నెటిజన్ల ప్రశంసలు అందుకునున్న సోహెల్.. ఇంతకు ఏం చేసాడో తెలుసా..

రామ్ పోతినేని మూవీ సెట్ లో రామ్ చరణ్ డైరెక్టర్.. సర్ప్రైజ్ విజిట్ ఇచ్చిన శంకర్

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్