Syed Sohel Ryan: నెటిజన్ల ప్రశంసలు అందుకునున్న సోహెల్.. ఇంతకు ఏం చేసాడో తెలుసా..

హుషారుకు కేరాఫ్ అడ్రస్‌గా.. చలాకీ తనానికి చక్కటి ఎక్జామ్‌పుల్ గా ఉండే సయ్యద్‌ సోహైల్‌.. రియాల్టీ షో బిగ్ బాస్‌ తో ఒక్క సారిగా పాపులర్‌ అయ్యారు.

Syed Sohel Ryan: నెటిజన్ల ప్రశంసలు అందుకునున్న సోహెల్.. ఇంతకు ఏం చేసాడో తెలుసా..
Sohel
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Jul 19, 2021 | 6:19 AM

Syed Sohel Ryan: హుషారుకు కేరాఫ్ అడ్రస్‌గా.. చలాకీ తనానికి చక్కటి ఎక్జామ్‌పుల్ గా ఉండే సయ్యద్‌ సోహైల్‌.. రియాల్టీ షో బిగ్ బాస్‌ తో ఒక్క సారిగా పాపులర్‌ అయ్యారు. ఆ షోలో తనలో ఉన్న మూడ్‌ స్వింగ్స్‌ని విపరీతంగా చూపించి మరీ.. తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నారు. అలా ఆకట్టుకోవడమే కాదు.. వారి ఆదరణతోనే ఫైనల్ వరకు చేరుకుని షోను గెలిచనంత పనిచేశారు సోహైల్. ఇక చిన్నప్పటి నుంచి హీరో కావాలని కలలు కనే సోహైల్ ఆ షో ఇచ్చిన ఫేమ్‌తో ఏకంగా వరుస సినిమాల్లో అవకాశాలను పట్టేశారు. ప్రస్తుతం షూటింగ్‌లతో బిజీగా ఉంటూనే.. ఇన్‌స్టా వీడియోలను చేస్తూ.. తన అభిమానులను పలకరిస్తూ ఉంటారు సోహైల్. అంతేకాదు బిగ్‌ బాస్ షోలో వచ్చిన డబ్బుతో ఓ చారిటీని కూడా రన్‌ చేస్తూ… కరోనా టైంలో కష్టాల్లో పేద వారిని ఆదుకున్నారు. అయితే ప్రస్తుతం ఓ క్యూట్ వీడియోతో సోహైల్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.

తనకు దొరికిన ఓ చిన్న ఉడుతకు సిరంజితో పాలు పడుతూ.. కనిపించారు సోహైల్. అలా ఓపికగా సిరంజిని పట్టుకుని ఉడుత ఆకలి తీర్చేందుకు సోహైల్ చేసిన ప్రయత్నాన్ని… సిరంజితో పాలు పట్టించాలనే ఐడియాకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోను నెట్టింట వైరల్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Venkatesh: “నారప్ప” సినిమాకు తీవ్రంగా శ్రమించా.. అయినా ఇలా.. అభిమానులకు క్షమాపలు చెప్పిన వెంకటేశ్..

అడుగులు వేయకముందే స్విమ్మింగ్‏ నేర్చుకుంటున్న ఈ చిన్నారి ఇప్పుడు టాప్ హీరోయిన్.. ఇంతకీ ఎవరో తెలుసా..

Annapurna: ఆ తప్పు చేశానని అందరూ కలిసి చెట్టుకు కట్టేశారు.. అన్నపూర్ణ సంచలన వ్యాఖ్యలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!