AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yashika Aannand: బ్రతికినంత కాలం దోషిగానే ఉండిపోతాను.. స్నేహితురాలిపై భావోద్వేగ పోస్ట్ చేసిన యాషిక..

తమిళ బిగ్‏బాస్ ఫేం, నటి యాషిక ఆనంద్ గత నెల నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణ స్నేహితురాలు

Yashika Aannand: బ్రతికినంత కాలం దోషిగానే ఉండిపోతాను.. స్నేహితురాలిపై భావోద్వేగ పోస్ట్ చేసిన యాషిక..
Rajitha Chanti
|

Updated on: Aug 04, 2021 | 11:45 AM

Share

తమిళ బిగ్‏బాస్ ఫేం, నటి యాషిక ఆనంద్ గత నెల నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణ స్నేహితురాలు పావని అక్కడిక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలతో యాషిక ఆసుపత్రిలో చేరింది. కొద్ది రోజులు విషమ పరిస్థితులలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న యాషిక.. ఇటివలే కోలుకున్నారు. అయితే తాజాగా యాషిక తన స్నేహితురాలిని గుర్తుచేసుకుంటూ తన ఇన్‏స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. బ్రతికి ఉన్నంత కాలం నేను దోషిగానే బాదపడతాను అంటూ స్నేహితురాలిపై సుదీర్ఘ పోస్ట్ చేశారు. ప్రస్తుతం యాషిక పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యాషిక తన ఇన్‏స్టాలో.. ప్రస్తుతం నేను ఎలా ఉన్నానో కూడా చెప్పలేకపోతున్నాను. నేను జీవించి ఉన్న కాలం ఈ ప్రమాదానికి గిల్టీగా ఫీలవుతాను. ఆ విషాద ప్రమాదం నుంచి నన్ను కాపాడినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలా లేక నా ప్రాణ స్నేహితురాలిని నా నుంచి దూరం చేసినందుకు దేవుడిని నిందించాలా ? అనేది తెలియడం లేదు. ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతున్నాను పావని. నాకు తెలుసు నువ్వు నన్ను క్షమించలేవు.. నన్ను క్షమించు..మీ కుటుంబాన్ని ఇంత భయంకరమైన విషాదంలోకి నెట్టాను. ప్రతి క్షణం నిన్ను మిస్సవుతున్నాను. నేను బ్రతికి ఉన్నంత కాలం దోషిగానే ఉంటాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను. నువ్వు నా దగ్గరకు తిరిగి రావాలని కోరుకుంటున్నాను!! ఏదో ఒకరోజు మీ కుటుంబం నన్ను క్షమిస్తుందని ఆశిస్తున్నాను! నీతో ఉన్న జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది.

Yashika

Yashika

ఈరోజు యాషిక ఆనంద్ పుట్టినరోజు. అయితే తను ఈ ఏడాది పుట్టిన రోజు జరుపుకోవడం లేదని.. అభిమానులు కూడా ఈ వేడుకలు నిర్వహించవద్దని కోరింది. పావని కుటుంబ సభ్యులకు శక్తినివ్వాలని ప్రార్థించండి. పావని మరణించడం నా జీవితంలో పూడ్చలేని లోటు. ఏదో ఒక రోజు నన్ను క్షమించు. నేను ఎప్పటికీ నిన్ను మిస్ అవుతున్నాను అంటూ పోస్ట్ చేసింది.

ట్వీట్..

Also Read:  Mirabai Chanu: ఒలంపిక్స్‏లో మీరాబాయి చాను రికార్డ్.. వెండితెరపై మధ్య తరగతి మహిళ జీవితం..

Aishwarya Rai: ఐశ్యర్య రాయ్ చెల్లెనా ఏంటీ ? అచ్చం అలాగే ఉందిగా.. ఇంటర్నెట్‏ను షేక్ చేస్తున్న యువతి..

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?