AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Rai: ఐశ్యర్య రాయ్ చెల్లెనా ఏంటీ ? అచ్చం అలాగే ఉందిగా.. ఇంటర్నెట్‏ను షేక్ చేస్తున్న యువతి..

ఈ ప్రపంచంలో మనిషిని పోలినట్లుగా 7గురు మనుషులు ఉంటారు అంటారు. నిజమే.. అచ్చం అదే రూపంలో ఉండకపోయిన..

Aishwarya Rai: ఐశ్యర్య రాయ్ చెల్లెనా ఏంటీ ? అచ్చం అలాగే ఉందిగా.. ఇంటర్నెట్‏ను షేక్ చేస్తున్న యువతి..
Aishwarya Rai
Rajitha Chanti
|

Updated on: Aug 04, 2021 | 10:50 AM

Share

ఈ ప్రపంచంలో మనిషిని పోలినట్లుగా 7గురు మనుషులు ఉంటారు అంటారు. నిజమే.. అచ్చం అదే రూపంలో ఉండకపోయిన.. ముఖ కవలికలు అచ్చం ఒకేలా ఉంటాయి. గతంలో ఒకేరకంగా ఉన్న మనుషులు అరుదుగా కనిపిస్తుండేవారు. కానీ ఇప్పుడు స్మార్ట్‏ఫోన్ కాలంలో సులభంగా కనిపిస్తున్నారు. అచ్చం ఒకేలాంటీ మనుషులు సోషల్ మీడియాలో తెగ హల్‏చల్ చేస్తున్నారు. అయితే సామాన్యులుగా ఉండేవారిని గుర్తుపట్టడమే కష్టమే. కానీ సెలబ్రెటీలను పోలీనట్లుగా ఉండేవారిని సులభంగా గుర్తుపట్టేయ్యొచ్చు. గతంలో దివంగత నటి సౌందర్యను పోలీనట్లుగా ఉన్న ఓ యువతి నెట్టింట్లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అమ్మాయి.. అచ్చం బాలీవుడ్ బ్యూటీ ఐశ్యర్య రాయ్ మాదిరిగానే ఉంది. ఆ యువతిని ఆకస్మాత్తుగా చూస్తే.. ఐశ్యర్య రాయ్‏లాగే కనిపిస్తుంది. అదే పరిక్షించి చూస్తే మాత్రం ఐశ్వర్య రాయ్ చెల్లెలేమో అనే సందేహం కలగమానదు.

అచ్చం ఐశ్యర్య రాయ్‏లాగే ఉన్న ఉండి తన వీడియోలు, ఫోటోలతో ఇంటర్నెట్‎ను షేక్ చేసున్న ఆ అమ్మాయి పేరు ఆశిత రాథోడ్. ఇన్‏స్టాగ్రామ్‏లో ఆశిత ఎక్కువగా బాలీవుడ్ సాంగ్స్, డైలాగ్స్ వీడియోలను చేస్తూ.. సాంప్రదాయ వస్త్రధారణతో మూవీ డైలాగ్స్ చెబుతూ అందుకు సంబంధించిన వీడియోలను ఇంటర్నెట్‏లో షేర్ చేస్తూ ఉంటుంది. ఆశితకు ఇన్‏స్టాలో 26 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఈ అమ్మడు మంగళవారం.. షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్ నటించిన దేవదాస్ చిత్రంలోని సిసిలా యే చాహత్ కా పాటకు తన హవాభావాలు కలిపి వీడియో షేర్ చేసింది. దీంతో ఆమె వీడియోలను చూసిన నెటిజన్లు.. అచ్చం ఐష్‏లాగే ఉన్నావు.. సినిమాలో ట్రై చేయ్యొచ్చుగా అంటూ కామెంట్స్ చేస్తూన్నారు.

ట్వీట్…

Also Read: Janhvi Kapoor: పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీదేవి తనయ.. కాబోయే వరుడు అలా ఉండాలంటూ..

Ippudu Kaka Inkeppudu: విడుదలకు ముందే చిత్రయూనిట్‏కు షాక్.. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు..

Sathiyam Tv: సత్యం టీవీ ఛానెల్‏పై దాడి చేసిన ఆగంతకుడు.. పోలీసుల అదుపులో నిందితుడు…

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!