AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Radha: టీవీ షో కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాధా.. ఆహీరోను గుర్తుచేసుకుంటూ భావోద్వేగం..

తాజాగా ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. అందులో బిగ్ బాస్ జోడిలుగా డివైడ్ అయినవారంత ఫెర్ఫార్మన్స్ లతో అదరగొట్టారు. స్టేజ్ పై రాధా, తరణ్ మాస్టర్ కూడా సందడి చేశారు. అయితే ప్రోమో చివరికి వచ్చేసరికి రాధా కన్నీళ్లు పెట్టుకున్నారు.

Actress Radha: టీవీ షో కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాధా.. ఆహీరోను గుర్తుచేసుకుంటూ భావోద్వేగం..
Radha
Rajitha Chanti
|

Updated on: Dec 28, 2022 | 11:08 AM

Share

ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ఇప్పటికే నటి రోజా జబర్దస్త్ షోలో అలరించగా.. ఇప్పుడు ఖుష్బూ, ఇంద్రజ, రమ్యకృష్ణ వంటి తారలు రియాల్టీ షోలలో న్యాయనిర్ణేతలుగా మెప్పిస్తున్నారు. తాజాగా అలనాటి హీరోయిన్ రాధా సైతం రియాల్టీ షో కోసం రంగంలో దిగిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ జోడి అంటూ వస్తున్న డాన్స్ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు రాధా.. ఈషోకు శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ఇక ఇందులో రాధాతోపోటు.. సీనియర్ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్, హీరోయిన్ సదా జడ్జీలుగా ఉండనున్నారు. అయితే తాజాగా ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. అందులో బిగ్ బాస్ జోడిలుగా డివైడ్ అయినవారంత ఫెర్ఫార్మన్స్ లతో అదరగొట్టారు. స్టేజ్ పై రాధా, తరణ్ మాస్టర్ కూడా సందడి చేశారు. అయితే ప్రోమో చివరికి వచ్చేసరికి రాధా కన్నీళ్లు పెట్టుకున్నారు.

బిగ్ బాస్ అవినాష్, అరియానా జంటగా పెర్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత జడ్జిమెంట్ సమయంలో అవినాష్.. సూపర్ స్టార్ కృష్ణ వాయిస్ ఇమిటెట్ చేశారు. రాధాగారు..మిమ్మల్ని చూస్తుంటే ఆనాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఎలా ఉన్నారు అంటూ కృష్ణ వాయిస్ తో పలకరించగా.. రాధా భావోద్వేగానికి గురయ్యారు. సూపర్ స్టార్ కృష్ణతోపాటు రాధా పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

కేవలం కృష్ణతో మాత్రమే కాకుండా.. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్స్ హీరోలతో కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు రాధా. చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆమె…ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యారు.

Follow Us
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!