AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోకుల్ చాట్ పేలుళ్ల నేపథ్యంలో నాగార్జున ‘వైల్డ్ డాగ్’.!

తన తాజా చిత్రం ‘మన్మథుడు 2’ ప్లాప్‌తో అక్కినేని నాగార్జున కొంతకాలం కమర్షిషియల్ సినిమాలకు దూరంగా ఉండాలనుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నాగ్ రైటర్ టర్డ్న్  డైరెక్టర్ సోలోమెన్ డైరెక్షన్‌లో  ‘వైల్డ్ డాగ్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  ఆసక్తికరమైన విషయం ఏంటంటే..ఈ చిత్రం హైదారాబాద్‌లోని  గోకుల్ చాట్, లుంబిని పార్క్‌లలో 2008లో జరిగిన జంట పేలుళ్ల నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. . ఎన్‌ఐఏ కోసం పనిచేసే ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో నాగ్ కనిపించనున్నారట. అప్పట్లో దేశాన్ని […]

గోకుల్ చాట్ పేలుళ్ల నేపథ్యంలో నాగార్జున 'వైల్డ్ డాగ్'.!
Ram Naramaneni
|

Updated on: Mar 02, 2020 | 9:39 PM

Share

తన తాజా చిత్రం ‘మన్మథుడు 2’ ప్లాప్‌తో అక్కినేని నాగార్జున కొంతకాలం కమర్షిషియల్ సినిమాలకు దూరంగా ఉండాలనుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నాగ్ రైటర్ టర్డ్న్  డైరెక్టర్ సోలోమెన్ డైరెక్షన్‌లో  ‘వైల్డ్ డాగ్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  ఆసక్తికరమైన విషయం ఏంటంటే..ఈ చిత్రం హైదారాబాద్‌లోని  గోకుల్ చాట్, లుంబిని పార్క్‌లలో 2008లో జరిగిన జంట పేలుళ్ల నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. .

ఎన్‌ఐఏ కోసం పనిచేసే ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో నాగ్ కనిపించనున్నారట. అప్పట్లో దేశాన్ని కదిలించిన జంట పేలుళ్ల కేసును గుర్తించి పరిష్కరించడానికి నియమించిన ప్రధాన అధికారిగా ఆయన కనిపిస్తారని ఫిల్మ్ వర్గాల నుంచి సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ డియా మీర్జా నాగార్జున భార్య పాత్రలో నటిస్తుండగా, ‘రేయ్’ మూవీ ఫేమ్ సయామి ఖేర్ హీరోతో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ముంబైలో షూటింగ్ ముగిసిన అనంతరం, చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో గోకుల్ చాట్, లుంబినీ పార్క్ సెట్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే