AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: షాకింగ్.. ఈ వారం బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్.. రాముతో ఆ పాటు ఆ కంటెస్టెంట్ కూడా బయటికే

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో ట్విస్ట్. ఈ వారంలో ఇప్పటికే ఫోక్ సింగర్ సెల్ఫ్ ఎలిమినేషన్ కాగా.. ఇప్పుడు మరో వికెట్ పడనుంది. అంటే ఈ వీక్ బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉందన్నమాట. మరి రాము రాథోడ్ తో పాటు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్ ఎవరబ్బా?

Bigg Boss Telugu 9: షాకింగ్.. ఈ వారం బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్.. రాముతో ఆ పాటు ఆ కంటెస్టెంట్ కూడా బయటికే
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Nov 09, 2025 | 2:12 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తొమ్మిదో వారం ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్. ఈ వారంలో ఇప్పటికే రాము రాథోడ్ సెల్ఫ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. తన ఫ్యామిలీ గుర్తుకొస్తుందని, అమ్మ గుర్తుకొస్తుందని, హౌస్ లో నిద్ర పట్టడం లేదంటూ పాట రూపంలో తన ఆవేదనను వ్యక్తపరిచాడు రాము రాథోడ్. హోస్ట్ నాగార్జునతో పాటు తోటి హౌస్ మేట్స్ రిక్వెస్ట్ చేసినా రాము వినలేదు. హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకే ప్రాధాన్యమిచ్చాడు.దీంతో శనివారం ఎపిసోడ్‌లోనే రాము హౌజ్‌ని వీడాడు. ఈ సందర్భంగా తాను ఎలిమినేట్ అయినందుకు బిగ్ బాస్ ఫ్యాన్స్ కు, ఆడియెన్స్ కు క్షమాఫణలు చెప్పాడీ ఫోక్ సింగర్. ఇదిలా ఉంటే ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండనుందట. రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడని, రెగ్యులర్‌ ఎలిమినేషన్‌లో మరో కంటెస్టెంట్ బయటకు వెళతాడని ప్రచారం జరుగుతోంది. ఓటింగ్‌ ప్రకారం రాము రాథోడ్‌ తర్వాత లీస్ట్ లో ఉన్నది శ్రీనివాస సాయి. క్రమంలో ఆదివారం అతను కూడా హౌజ్‌ నుంచి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ఆదివారం నాటి వీకెండ్ ఎపిసోడ్ లో ఫుల్ క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

కాగా సెప్టెంబర్ 07 బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమైంది. దాదాపు 22 మంది కంటెస్టెంట్లు వచ్చారు. ఇందులో చాలా మంది ఇప్పటికే ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక బిగ్ బాస్ సీజన్ పూర్తి కావడానికి మరో ఆరు వారాలు మాత్రమే ఉంది. ప్రస్తుతం హౌస్ లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. తనూజ, సంజానా గల్రానీ, రీతూ చౌదరి, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, కల్యాణ్ పడాల, నిఖిల్, దివ్య, గౌరవ్, శ్రీనివాస సాయి, భరణి ఉన్నారు. వీరిలో శ్రీనివాస సాయి ఆదివారం ఎపిసోడ్ లో బయటకు రానున్నాడని తెలుస్తోంది. అంటే ఇక మిగిలింది పది మంది మాత్రమే. మరి వీరిలో ఎవరు టాప్‌ 5కి వెళతారన్నది ఆసక్తికరంగా మారింది.

శ్రీనివాస సాయి కూడా బయటికే..

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే