Bigg Boss Maanas: వేడుకగా బిగ్‏బాస్ మానస్ వివాహం.. ఫోటోస్ వైరల్..

బుధవారం రాత్రి విజయవాడలోని మురళీ రిసార్ట్స్ వేదికగా మానస్, శ్రీజ పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీజ చెన్నైకు చెందిన అమ్మాయి. ఈ వేడుకలో ఇరు కుటుంబసభ్యులు, సీరియల్ నటీనటులు, ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. అటు కొత్త జంటకు నెటిజన్స్ సైతం శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరిద్దరికి సెప్టెంబర్ 2న నిశ్చితార్థం జరిగింది. గత మూడు రోజులుగా మానస్ పెళ్లి వేడుకలు, హల్దీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలయ్యాయి.

Bigg Boss Maanas: వేడుకగా బిగ్‏బాస్ మానస్ వివాహం.. ఫోటోస్ వైరల్..
Bigg Boss Maanas
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 23, 2023 | 1:28 PM

బిగ్‏బాస్ ఫేమ్, నటుడు మానస్ వివాహం వేడుకగా జరిగింది. బుధవారం రాత్రి విజయవాడలోని మురళీ రిసార్ట్స్ వేదికగా మానస్, శ్రీజ పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీజ చెన్నైకు చెందిన అమ్మాయి. ఈ వేడుకలో ఇరు కుటుంబసభ్యులు, సీరియల్ నటీనటులు, ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. అటు కొత్త జంటకు నెటిజన్స్ సైతం శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరిద్దరికి సెప్టెంబర్ 2న నిశ్చితార్థం జరిగింది. గత మూడు రోజులుగా మానస్ పెళ్లి వేడుకలు, హల్దీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలయ్యాయి.

బుల్లితెరపై మానస్‏కు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొన్ని సినిమాలతో పాటు సీరియల్లలో మెయిన్ లీడ్‏గా నటిస్తున్నాడు మానస్. ప్రస్తుతం బ్రహ్మామూడి సీరియల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 7పై తన స్నేహితుడు అమర్ దీప్ కోసం స్టేజ్ మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తన పెళ్లి నవంబర్ 22 అని చెప్పాడు. అంతకు ముందు స్టార్ మా పరివార్ అవార్డ్స్ వేదికపై తన మొదటి శుభలేఖను యాంకర్ శ్రీముఖికి అందించాడు. మానస్, శ్రీజ వివాహం పెద్దలు కుదిర్చినదే.

కోయిలమ్మ సీరియల్ ద్వారా బుల్లితెరపై క్రేజ్ దక్కించుకున్నాడు మానస్. ఆ తర్వాత పలు సీరియల్స్ ద్వారా అలరించాడు. ఆ తర్వాత బిగ్‏బాస్ సీజన్ 5 కంటెస్టెంట్‏గా హౌస్ లోకి ఫైనలిస్ట్ గా నిలిచాడు. తన మెచ్యూర్డ్ గేమ్ తో ఆ సీజన్ లో ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. బిగ్‏బాస్ తర్వాత పలు ప్రైవేట్ సాంగ్స్ చేసి అదరగొట్టాడు మానస్. ప్రస్తుతం స్టార్ మాలో బ్రహ్మాముడి సీరియల్ లో హీరోగా నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ