
బిగ్‌బాస్ సీజన్ 9.. ఈసారి టైటిల్ రేసులో ముందున్న కంటెస్టెంట్ తనూజ గౌడ. మొదటి నాలుగైదు వారాల్లో తన ఆట తీరుతోపాటు అందంతో జనాలను కట్టిపడేసింది. ఇమ్మాన్యుయేల్, తనూజ బాండింగ్, స్నేహానికి.. కామెడీ టైమింగ్ ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు. కానీ వీరిద్దరు ఇప్పుడు హౌస్ లో స్నేహితులు కాదు.. శత్రువులుగా మారారు. ఇదెలా ఉంటే.. మొదటి నుంచి తనూజ బాండింగ్స్ పెంచుకుని.. గేమ్స్ ఆడుతుందని.. టాస్కులలోనూ అంతగా పర్ఫార్మెన్స్ చేయకపోయినప్పటికీ వాదనకు దిగుతుందంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఇప్పుడు తనూజ నోరు జారింది. శనివారం నాటి ఎపిసోడ్ లో నాగార్జున అడిగిన ప్రశ్నకు డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చింది. దీంతో ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంతకీ ఏం జరిగిందంటే.
శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున అందరినీ ఒక కొశ్చన్ అడిగారు. హౌస్‌లో మీకు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉండే ఒకరి పేరు చెప్పండని అడగ్గా.. తనూజ.. మాట్లాడుతూ.. నాకు అలాంటి వాళ్లు ఎవరూ లేరని చెప్పింది. దీంతో నాగార్జునతోపాటు అక్కడున్నవారంతా షాకయ్యారు. ఎందుకంటే .. ముందు నుంచి భరణి, ఇమ్మాన్యుయేల్, రీతూ, సంజన, నిఖిల్, కళ్యాణ్ ఇలా దాదాపు హౌస్మేట్స్ అందరూ ఆమెకు సహయం చేసినవాళ్లే. కానీ నాకు సపోర్ట్ లేరంటూ తనూజ చెప్పడంతో అవాక్కయ్యారు. ఇక తనూజ మాటకు నాగార్జున సైతం షాకయ్యారు. వాళ్లకి నచ్చి వాల్లు సపోర్ట్ చేస్తే హ్యాపీగా అది తీసుకుంటా.. నేను వెళ్లి అడగటం వేరు.. వాళ్లకి వాళ్లే వచ్చి సపోర్ట్ చేయడం వేరు అంటూ వివరణ ఇవ్వడంతో అంతా సెలైంట్ అయ్యారు.
#BiggBossTelugu9
Now it's time for Srinu 65 to wash thupuja 🫢🔥 pic.twitter.com/TWzFdzcj4K— kalyan (@ForverThing) November 16, 2025
ఇక ఇప్పుడు తనూజ మాటలకు నెటిజన్స్ సైతం నోరెళ్లపెట్టారు. ఇందుకు సంబంధించిన క్లిప్ వీడియోస్ షేర్ చేస్తూ తనూజను ఓ ఆటాడుకుంటున్నారు. తన మాటలను తాము ఒప్పుకోవడం లేదంటూ అభిప్రాయపడ్డారు. హౌస్ లో సపోర్ట్ కోసం పరిగెత్తే తనూజ.. తనకు సపోర్ట్ లేరని చెప్పడం వింతగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఆమె టాస్కులకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తూ తనూజకు ఇచ్చిపడేస్తున్నారు.
The moment she knew that she became erripappa!#BiggBossTelugu9 #Thanuja pic.twitter.com/ioGvBjFz9W
— TeluguBigg (@TeluguBigg) November 16, 2025
Bigg boss history lo #Thanuja antha worst contestant ni chudaledhu asalu 🤮 prathi daaniki serial acting 🤡 Ekkada dorikina santha ra babu #Thanuja #biggbosstelugu9 pic.twitter.com/0Iq0D6VUA1
— ANIL PSPK OG (@Janasenani45) November 15, 2025
Thanuja fox 🦊 ki house lo kalyan, bharani, suman, rithu , demon andharu support chesthe naaku support chesevaallu leru antundhi gratitude leni kukka 🤮#Thanuja#biggbosstelugu9 pic.twitter.com/RpHVbTpsUN
— ANIL PSPK OG (@Janasenani45) November 15, 2025
Neeku dhandam thalli 😭🙏
Zero Gratitude. Full Attitude.#BiggBossTelugu9 #thanuja pic.twitter.com/2UamplDvTE
— BigBoss Telugu Views (@BBTeluguViews) November 15, 2025
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..