Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్ సండే ప్రోమో వచ్చేసింది.. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరో చూశారా..?

తాజాగా సండే ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఈరోజు బిగ్‏బాస్ 2.0 గ్రాండ్ లాంఛ్ కానుంది. ఈరోజు పలువురు సెలబ్రెటీలు స్టేజ్ పై సందడి చేయనున్నారు. అలాగే మొత్తం 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్ లోకి అడుగుపెట్టనున్నాయి. కాసేపటి క్రితం విడుదలైన ప్రోమోలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను గమనిద్దామా..

Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్ సండే ప్రోమో వచ్చేసింది.. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరో చూశారా..?
Bigg Boss 8 Telugu Promo
Follow us

|

Updated on: Oct 06, 2024 | 12:37 PM

బిగ్‏బాస్ సీజన్ 8 ఐదో వారం వీకెండ్ వచ్చేసింది. శనివారం ఎపిసోడ్‏లో కంటెస్టెంట్లకు అంతగా క్లాస్ తీసుకోలేదు నాగార్జున. కేవలం మణికంఠ ఏడుపు, ఎమోషన్ పైనే నిన్నటి ఎపిసోడ్ మొత్తం గడిచింది. ఏడవడమే నీ స్ట్రాటజీ అయితే అది పనికిరాదు.. ఇక ఏడుపు ఆపేయ్ అంటూ మణికి స్మూత్ వార్నింగ్ ఇచ్చారు నాగ్. అలాగే హౌస్మేట్స్ మొత్తం మణిపైనే కంప్లైయింట్స్ ఇచ్చారు. శనివారం నబీల్, నిఖిల్ సేవ్ కాగా.. ఈరోజు అసలు ఎలిమినేషన్ ఎవరనేది తెలియనుంది. అలాగే ఈరోజు మొత్తం 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నట్లు ముందు నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సండే ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఈరోజు బిగ్‏బాస్ 2.0 గ్రాండ్ లాంఛ్ కానుంది. ఈరోజు పలువురు సెలబ్రెటీలు స్టేజ్ పై సందడి చేయనున్నారు. అలాగే మొత్తం 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్ లోకి అడుగుపెట్టనున్నాయి. కాసేపటి క్రితం విడుదలైన ప్రోమోలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను గమనిద్దామా..

తాజాగా విడుదలైన ప్రోమోలో తన స్వాగ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీవిష్ణు, రీతూ వర్మ, దక్ష నగార్కర్ సందడి చేశారు. అలాగే జనక అయితే గనక సినిమా ప్రమోషన్లలో భాగంగా సుహాస్, దిల్ రాజు, సంగీర్తన ఎంట్రీ ఇచ్చారు. ఇక మా నాన్న సూపర్ హీరో ప్రమోషన్స్ కోసం సుధీర్ బాబు, షాయాజీ షిండే స్టేజ్ పై కనిపించారు. వీరితోపాటు మరికొంత మంది సెలబ్రెటీలు రానున్నట్లు తెలుస్తోంది. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీల వేడుక అట్టహసంగా జరిగింది.

వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ముఖాలు ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే.. రోహిణి, టేస్టీ తేజతోపాటు నయని పావని, గౌతమ్ కృష్ణ, అవినాష్, మోహబూబ్, గంగవ్వ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇవ్వబోతున్నారు. అలాగే హరితేజ కూతురు స్టేజ్ పైకి వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మీ అమ్మ బిగ్ బాస్ లోకి వెళ్తుంది కదా.. నువ్వు మిస్ అవుతున్నావా ? అని అడిగితే.. టీవీలో కనిపిస్తుంది కదా అంటూ ఆన్సర్ ఇచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మధుమేహం ఉన్న ప్రతి నలుగురిలో ఒకరికి గుండె జబ్బుల ప్రమాదం..
మధుమేహం ఉన్న ప్రతి నలుగురిలో ఒకరికి గుండె జబ్బుల ప్రమాదం..
బిగ్‏బాస్ సండే ప్రోమో వచ్చేసింది..
బిగ్‏బాస్ సండే ప్రోమో వచ్చేసింది..
పుంగనూరులో చిన్నారి మృతి.. బాధిత కుటుంబానికి అండగా నేతలు
పుంగనూరులో చిన్నారి మృతి.. బాధిత కుటుంబానికి అండగా నేతలు
రాయల్‌ ఎన్‌ఫిల్డ్‌ బైక్‌ల రీకాల్‌.. కారణం ఏంటో తెలిపిన కంపెనీ!
రాయల్‌ ఎన్‌ఫిల్డ్‌ బైక్‌ల రీకాల్‌.. కారణం ఏంటో తెలిపిన కంపెనీ!
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
ఒకప్పుడు ఆవుల కాపరిగా నెలకు రూ.80.. ఇప్పుడు ఏడాదికి రూ.8 కోట్లు!
ఒకప్పుడు ఆవుల కాపరిగా నెలకు రూ.80.. ఇప్పుడు ఏడాదికి రూ.8 కోట్లు!
మఫ్టీలో ఆకతాయిలు, పోకిరీల ఆటకట్టిస్తున్న షీ టీమ్..వారికి వణుకే..!
మఫ్టీలో ఆకతాయిలు, పోకిరీల ఆటకట్టిస్తున్న షీ టీమ్..వారికి వణుకే..!
ఓవర్ థింకింగ్ పెను ప్రమాదకరమని మీకు తెలుసా..? ఎలా అధిగమించాలంటే..
ఓవర్ థింకింగ్ పెను ప్రమాదకరమని మీకు తెలుసా..? ఎలా అధిగమించాలంటే..
వాట్ ఏ ఐడియా సర్ జీ.. డ్రోన్‌తో వినూత్న ప్రయోగం
వాట్ ఏ ఐడియా సర్ జీ.. డ్రోన్‌తో వినూత్న ప్రయోగం
మరోమారు వార్తల్లోకెక్కిన ఢిల్లీ మెట్రో.. ఈ సారి ఏం జరిగిందంటే..
మరోమారు వార్తల్లోకెక్కిన ఢిల్లీ మెట్రో.. ఈ సారి ఏం జరిగిందంటే..
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!