Bigg Boss 7 Telugu: ట్రీట్‏మెంట్ అంటూ బిగ్‏బాస్ సర్‏ప్రైజ్.. కొడుకును చూసి ఏడ్చేసిన శివాజీ.. కళ్లు చెమ్మగిల్లడం ఖాయం..

శివాజీని మెడికల్ రూంకు రమ్మని పిలిచారు బిగ్‏బాస్. అక్కడున్న డాక్టర్ శివాజీతో మాట్లాడుతూ. చేయి ఎలా ఉంది అని అడగ్గా.. బాగుందని చెప్పాడు. ఇక ఫీలింగ్ బెటర్ అని అడగ్గా.. కాస్త నొప్పిగా ఉందంటూ చూపించాడు. ఎక్సర్ సైజ్ చేస్తున్నారా ? అని అడగడంతో చేస్తున్న అని చెప్పాడు. మరో రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందని.. రెస్ట్ తీసుకోవాలంటూ చెప్పాడు. సరేనని గదిలో నుంచి బయటకు వెళ్తుండగా.. నాన్న అని పిలుస్తాడు. ఇక డాక్టర్‏ మాస్క్ తీసి గుండెళ్లి హత్తుకోవడంతో శివాజీకి కన్నీళ్లు ఆగలేదు.

Bigg Boss 7 Telugu: ట్రీట్‏మెంట్ అంటూ బిగ్‏బాస్ సర్‏ప్రైజ్.. కొడుకును చూసి ఏడ్చేసిన శివాజీ.. కళ్లు చెమ్మగిల్లడం ఖాయం..
Bigg Boss 7 Telugu Promo
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 07, 2023 | 12:01 PM

10వ వారం ఫ్యామిలీ వీక్ ప్లాన్ చేశాడు బిగ్‏బాస్. ఈ వారం మొత్తం హౌస్‏లో కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లబోతున్నారు. అంటే ఈ వారం హౌస్ మొత్తం ఎమోషనల్‏గా ఉండబోతుంది. తాజాగా విడుదలైన ప్రోమోతో అడియన్స్ హృదయాలను బరువెక్కించారు. ముందుగా శివాజీకి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు బిగ్‏బాస్. ఇప్పటికే చేతి నొప్పితో బాధపడుతున్న శివాజీకి ట్రీట్మెంట్ అంటూ అస్సలు ఊహించని గిఫ్ట్ అందించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో.. కాఫీ తాగుతున్న శివాజీని మెడికల్ రూంకు రమ్మని పిలిచారు బిగ్‏బాస్. అక్కడున్న డాక్టర్ శివాజీతో మాట్లాడుతూ. చేయి ఎలా ఉంది అని అడగ్గా.. బాగుందని చెప్పాడు. ఇక ఫీలింగ్ బెటర్ అని అడగ్గా.. కాస్త నొప్పిగా ఉందంటూ చూపించాడు. ఎక్సర్ సైజ్ చేస్తున్నారా ? అని అడగడంతో చేస్తున్న అని చెప్పాడు. మరో రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందని.. రెస్ట్ తీసుకోవాలంటూ చెప్పాడు. సరేనని గదిలో నుంచి బయటకు వెళ్తుండగా.. నాన్న అని పిలుస్తాడు. ఇక డాక్టర్‏ మాస్క్ తీసి గుండెళ్లి హత్తుకోవడంతో శివాజీకి కన్నీళ్లు ఆగలేదు. కొడుకును చూసి శివాజీతో ఏడవడం చూస్తే ప్రేక్షకులకు సైతం కన్నీళ్లు ఆగవు.

ఇక తండ్రీకొడుకులు ఒకర్నొకరు పట్టుకుని ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత తన కొడుకును హౌస్‏లోకి తీసుకెళ్లాడు శివాజీ. మై సన్ అంటూ ఇంటి సభ్యులకు పరిచయం చేస్తూ సంతోషపడిపోయాడు శివాజీ. నువ్వు వస్తావ్ అనుకోలేదురా .. తమ్ముడొస్తాడనుకున్నాను. నీకు సిగ్గు కదా అంటూ శివాజీ అనడంతో.. యూఎస్ వెళ్లడానికి యూనివర్సిటీ డేట్ 8 వరకూ ఉంది. మళ్లీ నువ్వు వచ్చే ముందు కలవడానికి వీలుంటుందో ఉండదో అని ఇప్పుడే వచ్చేశాను నాన్న అని కొడుకు అనడంతో శివాజీ మళ్లీ ఎమోషనల్ అయ్యాడు. చాలా రోజులు అయ్యింది నాన్నా అంటూ కొడుకు అనడంతో మరోసారి గట్టిగా ఏడ్చేశారు శివాజీ. ఏడవద్దు నాన్న.. మీరు ఏడిస్తే ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు.. మీరు నవ్వితే అందరూ నవ్వుతారు అంటూ తండ్రిని ఓదార్చాడు శివాజీ కొడుకు.

తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అడియన్స్ గుండెలు బరువెక్కడం ఖాయం. ముఖ్యంగా శివాజీకి కొడుకుతో ఉన్న బాండింగ్.. తండ్రిని ఓదార్చే విధానం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటున్నాయి. ఇక ఈవారం ఒక్కొక్కరి ఇంటి సభ్యులు హౌస్ లోకి రానున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!