AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6: ఆదిరెడ్డి, బాలాదిత్య పై నాగార్జున ఫైర్.. అతడి చేష్టలకు మాత్రం నవ్వులు..

కెప్టెన్ ఆదిరెడ్డి, బాలాదిత్యపై మళ్లీ సీరియస్ అయ్యారు హోస్ట్ నాగార్జున. ఏం పీకావ్ అంటూ నిలబెట్టి మరీ క్లాస్ తీసుకున్నారు. కానీ అసలు గేమ్ ఆడకుండా రెండు సార్లు జైలుకు వెళ్లొచ్చిన అర్జున్ పై మాత్రం ఫన్నీ కామెంట్స్ చేశారు. తాజాగా విడుదలైన ప్రోమోలో అసలేం జరిగిందంటే..

Bigg Boss 6: ఆదిరెడ్డి, బాలాదిత్య పై నాగార్జున ఫైర్..  అతడి చేష్టలకు మాత్రం నవ్వులు..
Bigg Boss 6 Promo
Rajitha Chanti
|

Updated on: Oct 01, 2022 | 3:42 PM

Share

బిగ్ బాస్ 6 నాలుగోవారం వీకెండ్ వచ్చేసింది. వారం మొత్తం హౌస్మెంట్స్ ఆట తీరుపై క్లాస్ తీసుకునేందుకు హోస్ట్ నాగార్జున వచ్చేశాడు. ఒక్కొక్కరి తప్పులను ఎత్తి చూపిస్తూ.. నిల్చోపెట్టి క్లాస్ తీసుకున్నాడు. కానీ తాజాగా విడుదలైన వీకెండ్ ప్రోమోలో గేమ్ ఆడేవాళ్లను తిడుతూ.. పులిహోర బ్యా్చ్‏ను ఎంకరేజ్ చేసినట్లుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఆట మీద కాకుండా శ్రీసత్య మీద ఫోకస్ పెట్టి… రెండుసార్లు జైలుకెళ్లిన అర్జున్ కళ్యాణ్ పై ఫన్నీగా కామెంట్స్ చేశారు. మరోవైపు సీరియస్‏గా ఆట ఆడినా ఆదిరెడ్డిపై ఫైర్ అయ్యారు. అలాగే ఆరోహితో గొడవ పడి అన్నండ పడేసిన సూర్యకు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక బాలదిత్య వల్ల గీతూ ఏడ్చిందంటూ మరోసారి అతడికి కాస్త ఎక్కువగానే క్లాస్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.

బాలాదిత్యకు కోపం వచ్చిందని.. కానీ అతడిని ఫ్యామిలీ మెంబర్ అనుకున్న మనిషిని మాత్రం ఏడిపించాడు అంటూ క్లాస్ తీసుకున్నాడు. బాధపడేవాళ్లకు తెలుస్తోంది.. అని చెప్పగా.. ఇక గీతూ సైతం చాలా బాధపడిపోయానంటూ ఫర్ఫామెన్స్ ఇచ్చింది. ఇక గేమ్ మొత్తం శ్రీసత్య చుట్టూ తిరిగిన అర్జున్ కళ్యాణ్ పై ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. సమ్ బడీనా.. నీ డ్రీమ్స్ అన్ని తీరిపోయాయి కదా అంటూ కామెడీ చేశారు.

ఇక ఆ తర్వాత సూర్య అన్నం పడేసిన వీడియోను చూపిస్తూ చురకలేశాడు. అన్నం లేక బయట ఎంతో మంది ఉన్నారంటూ సీరియస్ అయ్యాడు. ఫుడ్ విషయంలో ఎవరికీ ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వను. ఎందుకంటే బిగ్ బాస్ ఇంట్లో అందరికీ తక్కువ ఫుడ్ ఉంది అని మా అందరికి చెప్పావ్. మరీ సూర్య అలా చేస్తే ఏం పీకావ్ అంటూ ఆదిరెడ్డికి ఇచ్చిపడేశాడు. ఇక ఈ వారం ఇనయ సుల్తానా, రేవంత్, ఆరోహి, సూర్య, సుదీప, శ్రీహాన్, గీతూ, రాజ్ అర్జున్, కీర్తి నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
విద్యార్థులకు అలర్ట్! ఇంటర్ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల..
విద్యార్థులకు అలర్ట్! ఇంటర్ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల..
స్టాలిన్‌ను ఓడించిన ఎమ్మెల్యే వి.ఎస్. బాబు మృతి
స్టాలిన్‌ను ఓడించిన ఎమ్మెల్యే వి.ఎస్. బాబు మృతి
ఒక్కపూట అన్నం పెట్టిన మహిళకు రజినీకాంత్ ఇచ్చిన బహుమతి ఏంటంటే..
ఒక్కపూట అన్నం పెట్టిన మహిళకు రజినీకాంత్ ఇచ్చిన బహుమతి ఏంటంటే..
డాక్టర్ వేసిన డేంజర్ స్కెచ్‌!.. బీరులో మత్తుమందు.. ఆ తర్వాత!
డాక్టర్ వేసిన డేంజర్ స్కెచ్‌!.. బీరులో మత్తుమందు.. ఆ తర్వాత!
దడ పుట్టిస్తున్న అక్వా తుఫాన్.. వీడియో
దడ పుట్టిస్తున్న అక్వా తుఫాన్.. వీడియో
కార్తీక పౌర్ణమి రోజున ఈ తప్పులు చేయకండి.. తులసి నుంచి ఆహారం వరకు
కార్తీక పౌర్ణమి రోజున ఈ తప్పులు చేయకండి.. తులసి నుంచి ఆహారం వరకు
మీ పేరుతో పాత బ్యాంక్ అకౌంట్ ఉందా..? క్షణాల్లోనే వివరాలు..
మీ పేరుతో పాత బ్యాంక్ అకౌంట్ ఉందా..? క్షణాల్లోనే వివరాలు..
ఓరి దేవుడో.. మూడు రోజులుగా ఇంట్లోనే మకాం వేసిన ఎలుగుబంటి.. చివరకు
ఓరి దేవుడో.. మూడు రోజులుగా ఇంట్లోనే మకాం వేసిన ఎలుగుబంటి.. చివరకు
ఏముంటంది భయ్యా ఈ పాట.. వింటూ ఉండిపోవాల్సిందే..
ఏముంటంది భయ్యా ఈ పాట.. వింటూ ఉండిపోవాల్సిందే..
సెలబ్రిటీలకే కాదు సామాన్యులకూ ముప్పే..అలాంటి వాటిని కట్టడి చేయండి
సెలబ్రిటీలకే కాదు సామాన్యులకూ ముప్పే..అలాంటి వాటిని కట్టడి చేయండి