AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu Sriramachandra: షన్నూ అంటే సిరి.. సిరి అంటే షన్నూ.. ఈ రెండే గుర్తుకు వస్తాయి.. శ్రీరామచంద్ర కామెంట్స్..

బిగ్‏బాస్ సీజన్ 5 ముగిసింది. ఈ సీజన్ విజేతగా వీజే సన్నీ నిలిచాడు. ఈ సీజన్‏లో సింగర్ శ్రీరామచంద్ర విన్నర్ లేదా రన్నర్ అవుతాడని

Bigg Boss 5 Telugu Sriramachandra: షన్నూ అంటే సిరి.. సిరి అంటే షన్నూ.. ఈ రెండే గుర్తుకు వస్తాయి.. శ్రీరామచంద్ర కామెంట్స్..
Sriram
Rajitha Chanti
| Edited By: |

Updated on: Dec 21, 2021 | 9:48 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 5 ముగిసింది. ఈ సీజన్ విజేతగా వీజే సన్నీ నిలిచాడు. ఈ సీజన్‏లో సింగర్ శ్రీరామచంద్ర విన్నర్ లేదా రన్నర్ అవుతాడని చాలా మంది అనుకున్నారు. కానీ.. అనుహ్యంగా టాప్ 3 స్థానంలో నిలిచాడు శ్రీరామ్. తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావాలన్న ఆశయంతో బిగ్‏బాస్ ఇంట్లోకి అడుగుపెట్టాడు శ్రీరామ్. బిగ్‏బాస్ విజేత కాలేకపోయాడు కానీ.. తన ఆట తీరు.. అద్భుతమైన వాయిస్‏తో తెలుగు ప్రేక్షకుల మనసులను దొచుకున్నాడు శ్రీరామ్. బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం అరియానాతో బిగ్‏బాస్ బజ్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న శ్రీరామ్ ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు..

షన్నూ గ్రూపులో మీరు ఉన్నారా ? అని అరియానా అడగ్గా.. వాళ్లతో మాట్లాడిన మాటలను వేళ్ల మీద లెక్కపెట్టో్చ్చు అని చెప్పాడు. తనకు మానస్ కు మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని.. ఇద్దరం ఒకేలా ఆలోచించడం వలన అలా ఉంటుందని చెప్పాడు శ్రీరామ్. ఇక ఆ షన్నూ సపోర్ట్ లేకపోతే సిరి టాప్ 5లోకి వచ్చేది కాదని.. షన్నూ అంటే సిరి… సిరి అంటే షన్నూ వారిద్దరి చూసినప్పుడు ఇదే అనిపిస్తుందని చెప్పాడు శ్రీరామ్.

సన్నీకి.. తనకు నామినేషన్స్ సమయంలోనే గొడవ అయ్యేదని.. ఆ తర్వాత మళ్లీ కలిసిపోయేవాళ్లమని చెప్పాడు శ్రీరామ్. ఇక కాజల్ ను రెండు విధాలుగా చూడొచ్చని.. ఒకటి కంటెస్టెంట్ గా.. రెండోది బిగ్‏బాస్ ఫ్యాన్ గా… బిగ్‏బాస్ ఫ్యాన్ గా కాజల్ వెరీ జన్యూన్… కంటెంస్టెంట్ గా మాత్రం పక్కా స్ట్రాటజీ ఉంటుంది అని చెప్పుకొచ్చాడు శ్రీరామ్.

Also Read: Bigg Boss 5 Telugu Siri: అరియానా ప్రశ్నలకు సిరి మైండ్ బ్లాంక్.. ఒక్కో ప్రశ్నతో చుక్కలు చూపించిందిగా..

Vijay and Rashmika: ముంబయిలో డిన్నర్‌ డేట్‌కి వెళ్లిన రౌడీ, రష్మిక.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..

Samantha: ఇలా కనిపించాలంటే మాత్రం హార్డ్‌వర్క్‌ కంపల్సరీ.. మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేసిన సమంత..

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!