Karthika Deepam: దీప కోసం మొదటి సారి ఏడ్చిన కార్తీక్.. అందుకు మా అమ్మ సంతోషంగా ఉంది.. కార్తీక దీపంపై మంచు లక్ష్మీ ఆసక్తికర ట్వీట్..

కార్తీక దీపం.. బుల్లితెరపై ఈ సీరియల్‏కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఇందులోని వంటలక్క, డాక్టర్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ మాములుగా ఉండదు.

Karthika Deepam: దీప కోసం మొదటి సారి ఏడ్చిన కార్తీక్.. అందుకు మా అమ్మ సంతోషంగా ఉంది.. కార్తీక దీపంపై మంచు లక్ష్మీ ఆసక్తికర ట్వీట్..
Karthika Deepam
Follow us

|

Updated on: May 23, 2021 | 12:45 PM

కార్తీక దీపం.. బుల్లితెరపై ఈ సీరియల్‏కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఇందులోని వంటలక్క, డాక్టర్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఈ సీరియల్ గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. కార్తీక దీపం ఇప్పటికీ వరకు టీఆర్పీ రేటింగ్ విషయంలో ఈ సీరియల్ బీట్ చేసిన ఏ సీరియల్ కానీ, షోలు కానీ లేవు. సంవత్సరాలుగా బుల్లితెర రేటింగ్ లో నెంబర్ 1 ప్లేస్‏లో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఈ సీరియల్ ఎంత సాగదీసిన అది ప్రేక్షకులకు కూడా నచ్చుతునే ఉంది. అందుకే ఈ సీరియల్‏కు రోజు రోజూకీ మరింత ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. కార్తీక దీపం సీరియల్ కు సామాన్యులే కాదు.. సినీ ప్రముఖులు కూడా అభిమానులు ఉన్నారు. కొంతమంది సెలబ్రెటీలు ఈ సీరియల్ ను ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు.

తాజాగా ఈ సీరియల్ పై నటి మంచు లక్ష్మీ ఆసక్తికర ట్వీట్ చేశారు. “కార్తీక దీపం సీరియల్‏లో డాక్టర్ బాబు దీప కోసం ఫస్ట్ టైం తెగ ఏడ్చాడట.. అందుకు మా అమ్మ చాలా హ్యాపీగా ఉంది” అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. తాజా ఎపిసోడ్‏లో డాక్టర్ బాబు దీప గురించి నిజం తెలుసుకొని.. తప్పు చేశానంటూ కుమిలి కుమిలి ఏడుస్తాడు. ఇక ఇదే విషయంపై మంచు లక్ష్మీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతుండడంతో.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా వంటలక్క అభిమానేనా లక్ష్మి గారు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్వీట్..

Also Read: Andrea Meza: మిస్ యూనివర్స్‌ ఆండ్రియాకి ముందే పెళ్లైందా..? అసలు విషయం ఎంటంటే..?

Heroine Radhika Apte : ఒక్క సినిమాకు నాతో డబుల్ వర్క్ చేయించారు.. సంచలన కామెంట్లు చేసిన హీరోయిన్..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి