Ravindar-Mahalakshmi: సీరియల్ నటిని ప్రేమ వివాహం చేసుకున్న ప్రొడ్యూసర్.. భార్యకు ఎంత బంగారం కానుకగా ఇచ్చాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..

అయితే తమపై వచ్చే నెగిటివిటీని ఏమాత్రం పట్టించుకోమని గతంలోనే క్లారిటీ ఇచ్చేశారు ఈ జంట. తాజాగా మరోసారి వీరి గురించి నెట్టింట ఓ వార్త వైరలవుతుంది.

Ravindar-Mahalakshmi: సీరియల్ నటిని ప్రేమ వివాహం చేసుకున్న ప్రొడ్యూసర్.. భార్యకు ఎంత బంగారం కానుకగా ఇచ్చాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Mahalakshmi Ravindare
Follow us

|

Updated on: Sep 24, 2022 | 5:44 PM

తమిళ్ సీరియల్స్ నటి మహాలక్ష్మీ.. ప్రొడ్యూసర్ రవిందర్ చంద్రశేఖరన్ (Ravindar Chandrasekaran) ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం వీరిద్దరి పెళ్లి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‎గా మారింది. అంతేకాకుండా.. వీరి వివాహం పై నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేశారు. అందుకు కారణం అందంగా ఉన్న మహాలక్ష్మీ.. భారీకాయుడైన రవీందర్‏ను ఇష్టపడి కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లిచేసుకుంది. అలాగే వీరిద్దరికి ఇది రెండవ పెళ్లి కావడం గమనార్హం. డబ్బు కోసమే రవీందర్‏ను మహాలక్ష్మీ పెళ్లి చేసుకుందని నెటిజన్స్ కామెంట్స్ చేయగా.. మరికొందరు మాత్రం ప్రేమకు రంగు, రూపంతో పనిలేదంటున్నారు. అయితే తమపై వచ్చే నెగిటివిటీని ఏమాత్రం పట్టించుకోమని గతంలోనే క్లారిటీ ఇచ్చేశారు ఈ జంట. తాజాగా మరోసారి వీరి గురించి నెట్టింట ఓ వార్త వైరలవుతుంది.

తన భార్య మహాలక్ష్మీకి రవీందర్ భారీగానే కానుకలు ఇచ్చినట్లుగా సమాచారం. తన సతీమణి కోసం భారీగానే బంగారం గిఫ్ట్ ఇచ్చాడట. సుమారు ఒకటిన్నర కిలోల బంగారు ఆభరణాలను ఆమె కోసం తయారు చేయించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. పెళ్లిలో మహాలక్ష్మీ ధరించిన బంగారు నగలు మొత్తం రవీందర్ చేయించినవే అంటున్నారు. అయితే వీరిపై ట్రోలింగ్ ఎంత జరుగుతున్నా.. అవేం పట్టించుకోకుండా ఎవరి పని వారు చేసుకుపోతున్నారు. వీరిద్దరిది అనోన్యమైన జంట అని అంటున్నారు మరికొందరు. ఇటీవల తన భార్య టిఫిన్ చేయకుండా షూటింగ్‏కు వెళ్లడంతో రవీందర్ స్వయంగా తనకు టిఫిన్ తీసుకెళ్లి ఆమెను సర్ ప్రైజ్ చేశాడని.. వీరిద్దరిది నిజమైన ప్రేమ అంటూ తమిళ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మహాలక్ష్మీ రవీందర్ నిర్మిస్తోన్న రెండు చిత్రాల్లోనూ నటిస్తోంది.

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు