Ajith: వలిమై సినిమాలో అజిత్‌ బైక్‌ స్టంట్స్‌ చూశారా.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

తలా అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్‌ చిత్రం 'వలిమై'. ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాకు హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు

Ajith: వలిమై సినిమాలో అజిత్‌ బైక్‌ స్టంట్స్‌ చూశారా.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..
Follow us
Basha Shek

|

Updated on: Dec 14, 2021 | 9:22 PM

తలా అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్‌ చిత్రం ‘వలిమై’. ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాకు హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషి అజిత్‌తో రొమాన్స్‌ చేయనుండగా.. టాలీవుడ్‌ నటుడు కార్తికేయ పాత్రలో తలాతో తలపడనున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీటిని చూస్తుంటే హాలీవుడ్ స్థాయిలో యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కించారని తెలుస్తోంది. ఇక బైక్ రేసర్‌గా అజిత్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి అజిత్‌తో అద్భుతమైన బైక్‌ విన్యాసాలు చేయించింది చిత్రబృందం.

ఈ సందర్భంగా అజిత్‌ బైక్‌ స్టంట్లకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను తాజాగా విడుదల చేశారు మూవీ మేకర్స్‌. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మొదట అజిత్‌ బైక్‌ నడుపుతూ ప్రమాదవశాత్తూ పడిపోవడం మనం చూడవచ్చు. అయితే ‘పడిపోయినా మేం లేస్తూనే ఉంటాం. పరిగెడుతూనే ఉంటాం. అంతేకానీ యుద్ధం నుంచి పక్కకు తప్పుకోం’ అంటూ మళ్లీ బైక్‌పై స్పీడ్‌గా తలా రావడం అభిమానులను ఆకట్టుకుంటోంది. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి. కాగా ఇప్పటికే దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.Also Read:

Telugu Indian Idol – Aha OTT: : టాలెంటెడ్ సింగర్స్ కోసం ఆహా సరికొత్త ప్రయత్నం.. ఇండియన్ ఐడల్ ఇక పై తెలుగులో..

Tiger Shroff: ఎముకలు కొరికే చలిలో షర్ట్‌ లేకుండా పరిగెత్తిన యాక్షన్‌ హీరో.. వైరల్‌గా మారిన వీడియో..

Victrina: ముంబయి చేరుకున్న విక్ట్రీనా దంపతులు.. తొలిసారి బయట జంటగా కనిపించి సందడి..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..