AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముగిసిన సుశాంత్ అంత్యక్రియలు.. నివాళులర్పించిన బాలీవుడ్ ప్రముఖులు వీరే..!

ఆదివారం ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) అంత్యక్రియలు ముంబయిలోని విలే పార్లే శ్మశానవాటికలో ముగిశాయి.

ముగిసిన సుశాంత్ అంత్యక్రియలు.. నివాళులర్పించిన బాలీవుడ్ ప్రముఖులు వీరే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 15, 2020 | 8:48 PM

Share

ఆదివారం ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) అంత్యక్రియలు ముంబయిలోని విలే పార్లే శ్మశానవాటికలో ముగిశాయి. ఈ సందర్బంగా బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు ఆయనకు చివరిసారిగా నివాళులు అర్పించారు. ముంబయిలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, తమ ఆత్మీయుడి చివరి చూపు కోసం కొందరు వెళ్లారు. మరి కొందరు ఆసుపత్రికి వెళ్లి నివాళులు అర్పించారు. వారిలో సుశాంత్ ప్రస్తుత లవర్‌గా చెప్తున్న రియా చక్రవర్తి, శ్రద్ధా కపూర్, వరుణ్ శర్మ, రాజ్‌ కుమార్‌ రావు, నటుడు రణ్‌వీర్ సోరేయ్‌, వివేక్ ఒబెరాయ్‌, నిర్మాత దినేష్‌ విజన్, దర్శకుడు దిల్ బేచారా దర్వకుడు ముఖేష్ చాబ్రా, కేదార్‌నాథ్ దర్శకుడు అభిషేక్ కపూర్, ఆయన భార్య ప్రగ్యా, నిర్మాత జాకీ భాగ్‌నానీ ఉన్నారు. వీరితో పాటు సుశాంత్ మాజీ లవర్‌ కృతి సనన్‌ కూడా ఆసుపత్రికి వెళ్లి నివాళులు అర్పించారు.

Read This Story Also: ఒకే రోజు.. ఒకే ఆసుపత్రిలో.. 32 మంది వైద్య సిబ్బందికి కరోనా

https://www.instagram.com/p/CBc_Rpynowy/?utm_source=ig_embed

https://twitter.com/Chiranshu22/status/1272506079105044480

Follow Us
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. పెరుగుతున్న మానసిక ఒత్తిడి కేసులు!
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. పెరుగుతున్న మానసిక ఒత్తిడి కేసులు!
అభిషేక్ శర్మ విశ్వరూపం.. చెన్నైపై 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
అభిషేక్ శర్మ విశ్వరూపం.. చెన్నైపై 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. ఆ ప్రకటన ఏంటి?
కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. ఆ ప్రకటన ఏంటి?
ఏంటి మావ ఇంతుంది.. చూస్తుంటేనే గజ్జుమంటోందిగా.. వీడియో
ఏంటి మావ ఇంతుంది.. చూస్తుంటేనే గజ్జుమంటోందిగా.. వీడియో
ATMల వద్ద నకిలీ ఫోన్ పేతో అటెన్షన్ డైవర్షన్.. సరికొత్త మోసాలు
ATMల వద్ద నకిలీ ఫోన్ పేతో అటెన్షన్ డైవర్షన్.. సరికొత్త మోసాలు
ఓ వైపు ఎండ, మరోవైపు వాన.. ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుంది!
ఓ వైపు ఎండ, మరోవైపు వాన.. ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుంది!
టాటా కారు వాడుతున్నారా? ఈ 30 సర్వీసులు ఉచితం..అదిరిపోయే డిస్కౌంట్
టాటా కారు వాడుతున్నారా? ఈ 30 సర్వీసులు ఉచితం..అదిరిపోయే డిస్కౌంట్
RCB vs DC Result: ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీదే విక్టరీ
RCB vs DC Result: ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీదే విక్టరీ
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్
వాహనదారులకు సర్‌ఫ్రైజ్‌.. ఆలోచింప చేస్తున్న పోలీసుల పని తీరు!
వాహనదారులకు సర్‌ఫ్రైజ్‌.. ఆలోచింప చేస్తున్న పోలీసుల పని తీరు!