సూర్య ‘ఎన్జీకే’ ప్రీ రిలీజ్ లైవ్ ఈవెంట్..!

కోలీవుడ్ నటుడు సూర్య, దర్శకుడు సెల్వ రాఘవన్ కాంబినేషన్‌లో వస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘ఎన్జీకే’. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తెలుగులో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో సూర్యతో పాటు చిత్ర యూనిట్ అందరూ పాల్గొన్నారు. 

Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 28, 2019 | 9:18 PM