హిందీ ‘అర్జున్ రెడ్డి’ చూస్తారా..?

తెలుగులో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది విజయ్ దేవరకొండ మూవీ ‘అర్జున్ రెడ్డి’. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా షాలిని పాండే నటించింది. ఈ చిత్రం హిందీలో ‘కబీర్ సింగ్’ అనే టైటిల్‌తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాని దాదాపు బాలీవుడ్ నేటివిటీకు అనుగుణంగా సందీప్‌ రెడ్డి రూపొందిస్తున్నాడు. కాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఈరోజు విడుదల […]

హిందీ 'అర్జున్ రెడ్డి' చూస్తారా..?
Ravi Kiran

|

May 13, 2019 | 4:35 PM

తెలుగులో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది విజయ్ దేవరకొండ మూవీ ‘అర్జున్ రెడ్డి’. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా షాలిని పాండే నటించింది. ఈ చిత్రం హిందీలో ‘కబీర్ సింగ్’ అనే టైటిల్‌తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాని దాదాపు బాలీవుడ్ నేటివిటీకు అనుగుణంగా సందీప్‌ రెడ్డి రూపొందిస్తున్నాడు. కాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేసింది. మాతృక ఫీల్ ను కొనసాగిస్తూనే తెరకెక్కించినట్లు  ఈ ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూన్‌ 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu