AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan : అందమైన ప్రేమకథకు 30 ఏళ్లు.. హ్యారీ పోటర్, బ్యాట్‌మాన్ పక్కన షారుఖ్, కాజోల్ విగ్రహం..

బాలీవుడ్ ఇండస్ట్రీలో రీల్ లైఫ్ అందమైన ప్రేమ జంటలలో షారుఖ్ ఖాన్, కాజోల్ ఒకటి. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒకప్పుడు వీరి కాంబో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కాజోల్, షారుఖ్ ఇద్దరూ ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు అన్న సంగతి తెలిసిందే.

Shah Rukh Khan : అందమైన ప్రేమకథకు 30 ఏళ్లు.. హ్యారీ పోటర్, బ్యాట్‌మాన్ పక్కన షారుఖ్, కాజోల్ విగ్రహం..
Ddlj
Rajitha Chanti
| Edited By: Janardhan Veluru|

Updated on: Dec 05, 2025 | 3:43 PM

Share

బాలీవుడ్ సినిమా ప్రపంచంలో అత్యధిక హిట్స్ అందుకున్న జంటలలో షారుఖ్, కాజోల్ ఒకటి. వీరిద్దరి కాంబోలో అనేక ప్రేమకథలు ప్రేక్షకులను అలరించాయి. వీరిద్దరు కలిసి నటించిన సినిమాల్లో చారిత్రాత్మక బ్లాక్‌బస్టర్ దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే ఒకటి యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించిన షారుఖ్ ఖాన్, కాజోల్ ల కాంస్య విగ్రహాన్ని లండన్ లోని ప్రఖ్యాత లీసెస్టర్ స్క్వేర్లో ఆవిష్కరించారు. ఈ వేడుకకు షారుఖ్, కాజోల్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

లండన్‌లోని లీసెస్టర్ స్క్వేర్‌లో విగ్రహంతో సత్కరించబడిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా ఈ కాంస్య విగ్రహం నిలిచింది. హ్యారీ పాటర్, మేరీ పాపిన్స్, పాడింగ్టన్, సింగింగ్ ఇన్ ది రెయిన్ వంటి చారిత్రాత్మక చిత్రాలలోని ఐకానిక్ పాత్రలతో పాటు బ్యాట్‌మ్యాన్, వండర్ ఉమెన్ వంటి పాపులర్ రోల్స్ పక్కన షారుఖ్, కాజోల్ విగ్రహం చేరింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్..

ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. “DDLJ స్వచ్ఛమైన హృదయంతో తెరకెక్కించారు. ప్రేమ అడ్డంకులను ఎలా దాటుతుంది.. ? ప్రేమ ఉంటే ప్రపంచం ఎలా మెరుగ్గా ఉంటుందో అనే దాని గురించి మేము ఒక కథను చెప్పాలనుకున్నాము. అందుకే DDLJ 30 సంవత్సరాలకు పైగా శాశ్వత ప్రభావాన్ని చూపిందని నేను భావిస్తున్నాను! వ్యక్తిగతంగా, DDLJ నా గుర్తింపులో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా 30 ఏళ్లు పురస్కరించుకుని ఇంతటి గొప్ప అనుభూతిని కలిగించినందుకు యునైటెడ్ కింగ్‌డమ్ ప్రజలకు, హార్ట్ ఆఫ్ లండన్ బిజినెస్ అలయన్స్‌కు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఐకానిక్ సీన్స్ ఇన్ ది స్క్వేర్ ట్రైల్‌లో గౌరవించబడిన మొదటి భారతీయ చిత్రంగా DDLJ ని చూడటం ఒక భావోద్వేగ క్షణం, ఇది చాలా జ్ఞాపకాలను తిరిగి తెచ్చింది” అని అన్నారు.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్‏లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..

కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..