Sharwanand: ‘శ్రీకారం’ నుంచి ‘సంక్రాంతి సందళ్లే’ ఫుల్ సాంగ్ రిలీజ్.. అదిరిపోయిన శర్వానంద్ పాట..

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'శ్రీకారం'. ఫ్యామిలీ ఎంటైర్ టైనర్‏గా రాబోతున్న ఈ

Sharwanand: 'శ్రీకారం' నుంచి 'సంక్రాంతి సందళ్లే' ఫుల్ సాంగ్ రిలీజ్.. అదిరిపోయిన శర్వానంద్ పాట..
Follow us
Rajitha Chanti

| Edited By: Balu

Updated on: Jan 08, 2021 | 2:50 PM

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘శ్రీకారం’. ఫ్యామిలీ ఎంటైర్ టైనర్‏గా రాబోతున్న ఈ సినిమాకు కిశోర్ బి. దర్శకత్వం వహిస్తున్నారు. 14 ప్లస్ రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ మూవీని నిర్మిస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

గత కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు నుంచి బలేగుంది బాలా అనే ఫోక్ సాంగ్ రిలీజ్ చేయగా.. దానికి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్‏ను గురువారం విడుదల చేశారు. ‘సందళ్లే సందళ్లే సంక్రాంతి సందళ్లే’ అంటూ సాగే ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. సాపాటి భరద్వాజ్ పాత్రుడు అందమైన సాహిత్యాన్ని అందించగా.. మిక్కీ జే మేయర్ అందుకు తగిన బాణీ అందించగా.. అనురాగ్ కులకర్ణి, మోహన భోగరాజు స్వరాలు అందించారు. ఇక ఈ పాటలో మొత్తం సంక్రాంతి సందడిని చూపించారు. పండుగకు ఇంకా వారం రోజుల సమయం ఉండగానే ఈ పాటతో సంక్రాంతి వాతావరణనాన్ని తీసుకువచ్చారు. ఈ పాటలోని సాహిత్యం అద్భుతంగా సమకూర్చారు భరద్వాజ్.

Also Read: Hero Sharwanand: ‘శ్రీకారం’ నుంచి మరో సాంగ్ టీజర్ రిలీజ్.. సంక్రాంతి సందల్లె అంటున్న హీరో శర్వానంద్.

Sreekaram Movie : కొత్త సంవత్సరానికి ఇలా ‘శ్రీకారం’.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే