AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అఖిల్ 5వ’ సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. అక్కినేనితో జతకట్టనున్న ఆ మోడల్ ?.. త్వరలోనే షూటింగ్..

అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అఖిల్‏కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.

'అఖిల్ 5వ' సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. అక్కినేనితో జతకట్టనున్న ఆ మోడల్ ?.. త్వరలోనే షూటింగ్..
Rajitha Chanti
| Edited By: |

Updated on: Dec 30, 2020 | 1:46 PM

Share

అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అఖిల్‏కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావోస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమా తర్వాత అఖిల్ 5 అనే సినిమాలో నటించబోతున్నాడు ఈ యంగ్ హీరో. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాలో అఖిల్ సరసన నటించే హీరోయిన్ పేరు మాత్రం తెలియలేదు.

తాజా సమాచారం ప్రకారం మోడల్ కమ్ హీరోయిన్ సాక్షి వైధ్య నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫోటో షూట్ చేయడంతోపాటు.. టెస్ట్ షూటింగ్‏లో కూడా పాల్గొందంట ఈ ముద్దుగుమ్మ. దర్శకుడు సురేందర్ రెడ్డి అఖిల్ 5 సినిమా కోసం సాక్షి వైధ్య సరిగ్గా సరిపోతుందని.. తనను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పని పూర్తైన వెంటనే చిత్రీకరణ ప్రారంభించాలని భావిస్తున్నారట. ఇండియన్ జేమ్స్ బాండ్ సినిమాలాగే ఈ సినిమా కూడా ఉంటుందని.. ఇందులో అఖిల్ స్పై గా కనిపించనున్నట్లు సమాచారం.

Follow Us
బుధ సంచారం.. ఆ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే..
బుధ సంచారం.. ఆ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే..
మూత్రం పసుపు రంగులో వస్తోందా? ఈ సిగ్నల్‌ను లైట్ తీసుకోవద్దు!
మూత్రం పసుపు రంగులో వస్తోందా? ఈ సిగ్నల్‌ను లైట్ తీసుకోవద్దు!
ఆరోగ్యానికి ఏ నూనె మంచిది..? 90శాతం మందికి ఈ నిజాలు తెలియదు..
ఆరోగ్యానికి ఏ నూనె మంచిది..? 90శాతం మందికి ఈ నిజాలు తెలియదు..
వచ్చే ఎన్నికల్లో నా భార్య మౌనిక పోటీ చేస్తుంది: మంచు మనోజ్
వచ్చే ఎన్నికల్లో నా భార్య మౌనిక పోటీ చేస్తుంది: మంచు మనోజ్
ముఖానికి ఐస్‌ మసాజ్ చేస్తున్నారా?ఈ చిన్న చిట్కాలతో మీ చర్మం
ముఖానికి ఐస్‌ మసాజ్ చేస్తున్నారా?ఈ చిన్న చిట్కాలతో మీ చర్మం
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్ సగానికి సగం..
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్ సగానికి సగం..
హ్యాపీ రిటైర్మెంట్‌కు PF డబ్బు సరిపోతుందా?
హ్యాపీ రిటైర్మెంట్‌కు PF డబ్బు సరిపోతుందా?
ఏపీ ప్రజలకు తక్కువ ధరకే సరుకులు.. త్వరలో మినీ మార్టులు..
ఏపీ ప్రజలకు తక్కువ ధరకే సరుకులు.. త్వరలో మినీ మార్టులు..
టీమిండియా హెడ్ కోచ్‌పై పరోక్షంగా కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా హెడ్ కోచ్‌పై పరోక్షంగా కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. రూ. 66 వేల అద్దె.. బాల్కనీ వ్యూ చూస్తే
అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. రూ. 66 వేల అద్దె.. బాల్కనీ వ్యూ చూస్తే