తెలుగులో విడుదల కానున్న సాయి పల్లవి మలయాళ చిత్రం..!

తెలుగులో విడుదల కానున్న సాయి పల్లవి మలయాళ చిత్రం..!

హీరోయిన్ సాయి పల్లవి మలయాళంలో ‘అతిరన్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఫహద్ ఫైసల్ హీరోగా నటిస్తున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారట చిత్ర నిర్మాతలు. కాగా ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనుంది చిత్ర యూనిట్. వివేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెంచరీ ఫిలిమ్స్ బ్యానర్ నిర్మిస్తోంది.   […]

Ravi Kiran

|

Mar 22, 2019 | 9:53 PM

హీరోయిన్ సాయి పల్లవి మలయాళంలో ‘అతిరన్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఫహద్ ఫైసల్ హీరోగా నటిస్తున్నాడు.

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారట చిత్ర నిర్మాతలు. కాగా ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనుంది చిత్ర యూనిట్. వివేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెంచరీ ఫిలిమ్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu