AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన హైబ్రిడ్ పిల్ల..కానీ ఒక విషయంలో మాత్రం ఈ అమ్మడు..

ఫిదా సినిమాలో హైబ్రిడ్ పిల్లగా నటించి అందరి మనసులను దోచేసుకుంది హీరోయిన్ సాయి పల్లవి. సినిమాలోని ఈ పాత్ర ద్వారా ఎంతోమంది

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన హైబ్రిడ్ పిల్ల..కానీ ఒక విషయంలో మాత్రం  ఈ అమ్మడు..
uppula Raju
|

Updated on: Dec 20, 2020 | 12:01 AM

Share

ఫిదా సినిమాలో హైబ్రిడ్ పిల్లగా నటించి అందరి మనసులను దోచేసుకుంది హీరోయిన్ సాయి పల్లవి. సినిమాలోని ఈ పాత్ర ద్వారా ఎంతోమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది ఈ అమ్మడు. తన నటనతో విమర్శకులను సైతం మెప్పించగలిగింది. దీంతో సాయి పల్లవికి మంచి మంచి ఆపర్‌లు వచ్చాయి. అతి తక్కువ సమయంలోనే ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చేసుకుంది.

అయితే తాజాగా ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ పెంచేసిందని వార్తలు వినబడుతున్నాయి. తెలుగు, తమిళం, మలయాళంలో సినిమా ఆఫర్‌లు వస్తుండటంతో ప్రస్తుతం బిజీగా అయిపోయింది. తాజాగా ఆమె నటించిన వెబ్ ఫిల్మ్ పావ కథైగల్ విడుదలైంది. ప్రకాశ్ రాజ్ కూతురుగా ఇందులో నటించింది సాయి పల్లవి. గర్భవతి పాత్రలో కనిపించింది. పావ కథైగల్‌తో మరోసారి హీరోయిన్ హాట్ టాపిక్ అయిపోయింది. తెలుగులో కూడా విరాట పర్వంతో పాటు లవ్ స్టోరీ.. శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లో నటిస్తోంది. సాయి పల్లవి ఒక్కో సినిమాకు కోటిన్నర తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. అలాగని పారితోషికం కోసం పట్టింపు ఉన్న హీరోయిన్ కాదు. అప్పట్లో ఓ సినిమా కోసం కోటి పాతిక లక్షలు అడిగిన ఆమె సినిమా ఫ్లాప్ కావడంతో 40 లక్షలు తిరిగి నిర్మాతలకు ఇచ్చేసిందని ఇండస్ట్రీలో టాక్

ఈ ఏడాదిలో రెండు చంద్ర గ్రహణాలు, బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తాడంటే?
ఈ ఏడాదిలో రెండు చంద్ర గ్రహణాలు, బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తాడంటే?
మీ కడుపులోని ఈ బ్యాక్టీరియానే మీ బాడీ గార్డ్ అని మీకు తెలుసా?
మీ కడుపులోని ఈ బ్యాక్టీరియానే మీ బాడీ గార్డ్ అని మీకు తెలుసా?
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..