‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’కు సాయి ధరమ్ తేజ్
నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. ఈ సినిమాకి స్వరూప్ ఆర్‌ఎస్‌జె దర్శకత్వం వహించగా, స్వధర్మ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ఇటీవలే.. రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ చాలా ఆసక్తిగా ఉంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం జేఆర్సీ కన్వెన్షన్‌లో ఘనంగా నిర్వహించారు. కాగా.. ఈ సినిమాకు […]
నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. ఈ సినిమాకి స్వరూప్ ఆర్‌ఎస్‌జె దర్శకత్వం వహించగా, స్వధర్మ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ఇటీవలే.. రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ చాలా ఆసక్తిగా ఉంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం జేఆర్సీ కన్వెన్షన్‌లో ఘనంగా నిర్వహించారు. కాగా.. ఈ సినిమాకు ముఖ్య అతిథిగా హీరో సాయిధరమ్ తేజ్ విచ్చేశాడు.