Rebel Star Prabhas: ఆదిపురుష్ సినిమా పై వస్తున్న ఆవార్తలు అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..

పాన్ ఇండియా సినిమాలకు పక్కా కేరాఫ్ అడ్రస్‌ ఎవరు అంటే ఎవరైన టక్కున చెప్పే పేరు ప్రభాస్‌. బాహుబలి సాహో సినిమాలతో ఒక్కసారిగా తన క్రేజ్ ఖండాలు దాటించాడు.

Rebel Star Prabhas:  ఆదిపురుష్ సినిమా పై వస్తున్న ఆవార్తలు అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..
Prabhas
Follow us

|

Updated on: Apr 13, 2021 | 6:41 PM

Rebel Star Prabhas: పాన్ ఇండియా సినిమాలకు పక్కా కేరాఫ్ అడ్రస్‌ ఎవరు అంటే ఎవరైన టక్కున చెప్పే పేరు ప్రభాస్‌. బాహుబలి సాహో సినిమాలతో ఒక్కసారిగా తన క్రేజ్ ఖండాలు దాటించాడు. ప్రస్తుతం “సలార్‌” సినిమాతో.. “రాధేశ్యామ్‌” సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాలతో పాటుగా బాలీవుడ్‌ డైరెక్టర్ ఓం రౌంత్‌ దర్శకత్వంతో “ఆదిపురుష్ “అనే సినిమాను కూడా  మొదలెట్టాడు.. అయితే ఈ సినిమా మొదలైన దగ్గరనుంచి ఎదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ఓ న్యూస్‌పై డైరెక్టర్‌ ఓం రౌత్‌ క్లారిటీ ఇచ్చాడు. అదేంటంటే  కరోనా కారణంగా “ఆదిపురుష్” ఆగిపోయిందన్న వార్తలపై డైరెక్టర్‌ ఓం రౌత్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూనే.. షూటింగ్ ఎలాంటి అవాంతరం లేకుండా శరవేగంగా జరుగుతోందని చెప్పేశాడు. కరోనా ‘ఆదిపురుష్’ సెట్‌లోకి ఇప్పటి వరకు రాలేదని తేల్చి చెప్పేశాడు. ఇక “ఆదిపురుష్” చిత్ర యూనిట్‌లో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పాడు.

ఇండియన్ స్క్రీన్‌పై రాబోతున్న అతి పెద్ద మోషన్ పిక్చర్ ఈ సినిమానే అని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా ‘ఆదిపురుష్’ రూపొందుతుండగా ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. ఆయనకి జంటగా సీత పాత్రలో కృతి సనన్, రావణ పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్మణ పాత్రలో సన్నీ సింగ్ ఇప్పటి వరకు ఎంపికయ్యారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారకంగా వెల్లడించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : Rashmi Gautam: అందం అభినయం కలబోసినా ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్.. పండగ పూట మెరిసిందిలా…

Trisha Krishnan: ఓటీటీ వేదికగా విడుదల కానున్న స్టార్ హీరోయిన్ సినిమా.. నిరాశలో అభిమానులు

Vakeel Saab: కొంతమంది నుంచి యాంటీ పబ్లిసిటీ.. ప్రమాదకరంగా కోవిడ్ కేసులు.. అయినా కలెక్షన్స్ విషయంలో పవర్ పంజా

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ