AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vakeel Saab: కొంతమంది నుంచి యాంటీ పబ్లిసిటీ.. ప్రమాదకరంగా కోవిడ్ కేసులు.. అయినా కలెక్షన్స్ విషయంలో పవర్ పంజా

అరిచింది చాలు మీరు కూర్చోండి నందాజీ... అనేది 'వకీల్‌సాబ్'‌ ఆన్‌స్క్రీన్‌ మేనరిజం. ఆఫ్‌స్క్రీన్‌ కూడా ఇదే మేనరిజం చూపిస్తోంది వకీల్‌సాబ్ మూవీ.

Vakeel Saab: కొంతమంది నుంచి యాంటీ పబ్లిసిటీ.. ప్రమాదకరంగా కోవిడ్ కేసులు.. అయినా కలెక్షన్స్ విషయంలో పవర్ పంజా
Vakeel Saab
Ram Naramaneni
|

Updated on: Apr 13, 2021 | 5:53 PM

Share

అరిచింది చాలు మీరు కూర్చోండి నందాజీ… అనేది ‘వకీల్‌సాబ్’‌ ఆన్‌స్క్రీన్‌ మేనరిజం. ఆఫ్‌స్క్రీన్‌ కూడా ఇదే మేనరిజం చూపిస్తోంది వకీల్‌సాబ్ మూవీ. వసూళ్ల పరంగా తెలుగు ఇండస్ట్రీలో ఒక అంతుబట్టని మిస్టరీగా మారింది పవర్‌స్టార్ రీఎంట్రీ ప్రాజెక్ట్ వకీల్‌సాబ్.

వకీల్‌సాబ్.. పర్‌ఫెక్ట్ పవర్‌ప్యాక్డ్ మూవీ అని ఫస్ట్‌ రివ్యూలు తేల్చేశాయి. వసూళ్లు కూడా అదే రేంజ్‌లో వున్నాయని… ఫస్ట్‌ డే గ్రాస్ అంచనాలకు మించి వచ్చిందని మేకర్సే ఓపెన్‌గా చెబుతున్నారు. కానీ… మొదటి రెండు రోజులకి టిక్కెట్ ధర పెంచుకునే వెసులుబాటును వాడుకోవడం వల్లే… ఓపెనింగ్స్‌ అదిరిపోయే రేంజ్‌లో వచ్చాయన్నది ఒక వెర్షన్. ఇదే నిజమైతే… వకీల్‌సాబ్ ఫైనల్‌ కలెక్షన్స్‌ పరిస్థితేంటనేది కొత్త ప్రశ్న.

ఏపీలో టిక్కెట్ రేట్ల గొడవ కోర్టుకెక్కడంతో మూడో రోజు కౌంటర్లు పాత రేట్లకే పరిమితమయ్యాయి. అయినా… ఫస్ట్‌ వీకెండ్‌ని మంచి సౌండ్‌తోనే ముగించాడు వకీల్‌సాబ్. టాక్ స్ప్రెడ్ కావడంతో.. సెకండ్ డే కంటే థర్డ్‌ డే కలెక్షన్లు పెరిగాయన్నది ట్రేడ్ పండిట్స్ అంచనా. ఈ ఊపును కంటిన్యూ చేసుకోవాలన్న కమిట్‌మెంట్‌తో టిక్కెట్ రేట్ల పెంపు కోసం… మళ్లీ కోర్టుమెట్లెక్కారు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు.

మరో వారం రోజులు ఇదే టెంపో కంటిన్యూ అయితే… 90 కోట్ల బ్రేకీవెన్ దాటి… ఈజీగా ప్రాఫిట్ జోన్‌లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది పవర్‌స్టార్ మూవీ వకీల్‌సాబ్. కొన్ని పవర్‌సెంటర్ల నుంచి యాంటీ పబ్లిసిటీ జరిగినా.. కోవిడ్ కేసులు పెరుగుతున్నా.. వకీల్‌సాబ్ దూకుడు మాత్రం తగ్గకపోవడం ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. మరో పదిరోజుల్లో OTTలో రిలీజ్‌ కాబోతోందన్న ప్రచారాన్ని కూడా బేఖాతర్ చేస్తూ దూసుకెళ్తున్నాయి వకీల్‌సాబ్‌ కలెక్షన్ రిపోర్ట్స్‌.

Also Read: టాలెంట్ ఉన్నా ఇన్నాళ్లు ఏదో వెలితి.. ‘వకీల్‌సాబ్’ తో నిప్పు కణికలా మెరిసిన నివేద

పెళ్లి కొడుకు బుల్లెట్ అడిగితే వధువు తరఫువాళ్లు అపాచీ బైక్ ఇచ్చారు.. దీంతో వరుడు బట్టలు విప్పేసి

Follow Us
శోభన్‌బాబు చనిపోయే ముందు ఆ హీరోయిన్‌కు చివరి ఫోన్ కాల్..
శోభన్‌బాబు చనిపోయే ముందు ఆ హీరోయిన్‌కు చివరి ఫోన్ కాల్..
మహిళల ఆరోగ్యం కోసం.. ఏటా చేయించుకోవాల్సిన 5 కీలక రక్త పరీక్షలివే
మహిళల ఆరోగ్యం కోసం.. ఏటా చేయించుకోవాల్సిన 5 కీలక రక్త పరీక్షలివే
వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు మృతి
వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు మృతి
ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మీకు ఈ 5 సంకేతాలు కనిపిస్తున్నాయా? మీ కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లే
మీకు ఈ 5 సంకేతాలు కనిపిస్తున్నాయా? మీ కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లే
'లోకేష్ మామా.. నాకు హాస్టల్ సీటు ఇప్పించవా.. ప్లీజ్‌'
'లోకేష్ మామా.. నాకు హాస్టల్ సీటు ఇప్పించవా.. ప్లీజ్‌'
శ్రీశైలం మల్లన్నకు విరాళంగా 540 గ్రాముల వెండి నాగాభరణం
శ్రీశైలం మల్లన్నకు విరాళంగా 540 గ్రాముల వెండి నాగాభరణం
మీరు కొనే చేపలు ఫ్రెష్‌గా ఉన్నాయో లేదా ఇలా సింపుల్‌గా తెలుసుకోండి
మీరు కొనే చేపలు ఫ్రెష్‌గా ఉన్నాయో లేదా ఇలా సింపుల్‌గా తెలుసుకోండి
ఏలినాటి శని సమయంలోనూ ఈ రాశులవారికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది
ఏలినాటి శని సమయంలోనూ ఈ రాశులవారికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది
అమ్మో.. ఈ వంటలు వండితే గ్యాస్ సిలిండర్ సగం ఖాళీ..
అమ్మో.. ఈ వంటలు వండితే గ్యాస్ సిలిండర్ సగం ఖాళీ..